చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రవివర్మ, అనురాధ శ్రీరామ్
నటీనటులు: సుశాంత్ , తమన్నా , నిఖిత
దర్శకత్వం: జి. రవిచరన్ రెడ్డి
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగశుసీల
విడుదల తేది: 11.04.2008
ఉన్నోళ్ల మరదల్ని లేనోళ్ళ చెల్లెల్ని
ఊరందరికి కావలసిన దాన్ని
ఏం చేసినా నోరు తెరవని దాన్ని
నోరు తెరిచి ఏం అడగని దాన్ని
అమ్మనీ..
జాకెట్ తేవాలి లాకెట్ తేవాలి
రాకెట్ తెమ్మన్నా తెచ్చివ్వాలి
నెక్లెస్ తేవాలి బికినీస్ తేవాలి
నెక్లెస్ రోడ్ అయినా తెచ్చివ్వాలి
నోసురింగు గోళ్లరంగు తీసుకురావాలి
హాండ్ బాగ్ హెయిర్ పిన్ మోసుకురావాలి
పోరికోసం ఇన్ని తేవాలంటే
కోరుకున్నవన్ని తీర్చాలంటే
వామ్మో… తడిసి తడిసి…
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
జాకెట్ తేవాలి లాకెట్ తేవాలి
రాకెట్ తెమ్మన్నా తెచ్చివ్వాలి
నెక్లెస్ తేవాలి బికినీస్ తేవాలి
నెక్లెస్ రోడ్ అయినా తెచ్చివ్వాలి
కన్ను కొట్టి మేము రమ్మంటే
నువ్ కైనటిక్ కొని తెమ్మంటే
కన్ను కొట్టి మేము రమ్మంటే
నువ్ కైనటిక్ కొని తెమ్మంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
లిప్పు కిస్ నేనిమ్మంటే
నువ్ డూప్లెక్స్ ఫ్లాటిమ్మంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
ఈ సిస్టమ్ గాని లేకుంటే
ఈ స్టీరియో నీలో పుడుతుంటే
నా అందం అందక పోతుంటే
ఇక అత్యాచారాలవుతుంటే
మా కార్యక్రమాలు లేకుంటే
మీ క్రైమ్ పెరిగిపోతుంటే
మేం సోషల్ సర్వీస్ మానేస్తే
మీ సొసైటీ మొత్తం చెడిపోతే హా..
తడిసి తడిసి…
తడిసి మోపెడవుతుందోయ్
మీకు తడిసి మోపెడవుతుందోయ్
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
సందులోకి మేం రమ్మంటే
నువు సింగపూర్ కే పదమంటే
సందులోకి మేం రమ్మంటే
నువు సింగపూర్ కే పదమంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
బరువు దించమని మేమంటే
నువ్ బ్లాంక్ చెక్ నే ఇమ్మంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
మేమంటూ మరి లేకుంటే
మా సెంటర్ కెవరు రాకుంటే
మీ ఒంట్లో నేనే నిలవుంటే
మీ కంట్రోలౌటైపోతుంటే
హైపర్ టెన్షన్ మొదలైతే
ఆపై బీపీ రైజ్ అయితే
హాస్పిటల్లో జాయిన్ అయితే
అక్కడ బిళ్ళను చెల్లిస్తే హా..
తడిసి తడిసి…
తడిసి మోపెడవుతుందోయ్
మీకు తడిసి మోపెడవుతుందోయ్
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే