Komma Uyyala Song Lyrics from RRR (Roudram Ranam Rudhiram) Telugu Movie and song sung by Prakruthi Reddy and penned by Suddala Ashok Teja, music was composed by MM Keeravani. This song features Twinkle Sharma.
Komma Uyyala Song Lyrics Details
Movie: RRR (Roudram Ranam Rudhiram)
Star Cast: Jr N T Ramarao, Ram Charan, Alia Bhatt, Olivia Morris, Ajay Devgan
Singers: Prakruthi Reddy
Music: MM Keeravani
Lyricist: Suddala Ashok Teja
Director: S S Rajamouli
Producer: DVV Danayya
Music Label: Lahari Telugu | T-Series
Movie Release Date: 25 March 2022
Komma Uyyala Song Lyrics In English
Komma Uyyala Kona Jampala
Amma Ollo Nenu Roju Oogaala
Roju Oogaalaa
Komma Saatuna Paade Koyila
Koo Ante Koo Antu
Naatho Undaalaa… Naatho Undala
Thellaaraala Poddhugaala
Amma Nee Adugullo Adugeyaala
Komma Uyyaala… Kona Jampaala
Amma Ollo Nenu Roju Oogaala
Roju Oogaalaa
Komma Saatuna Paade Koyila
Koo Ante Koo Antu
Naatho Undaalaa… Naatho Undala
Gorinta Pettaale Goravanka Daayi
Nemaleekaalettaali Nelavanka Dayi
Nelavanka Daayi
Kooranta Buvvanta Aataadukovaali
Daarenta Pothunna Kundhelu Daayi
Daayamma Daayi
Komma Uyyala Kona Jampala
Amma Ollo Nenu Roju Oogaala
Roju Oogaalaa
Komma Uyyala Song Lyrics In Telugu/కొమ్మ ఉయ్యాలా సాంగ్ లిరిక్స్
చిత్రం: ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ప్రకృతి రెడ్డి
నటీనటులు: జూ|| ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
పాట ప్రచురణ: లహరి మ్యూజిక్ | టి-సిరీస్
నిర్మాణం: డి.వి.వి దానయ్య
చిత్ర విడుదల తేది: 25 మార్చి 2022
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా
తెల్లారాలా పొద్దుగాల
అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా
గోరింట పెట్టాలె… గొరవంక దాయి
నెమలీకాలెట్టాలి నెలవంక దాయి
నెలవంక దాయీ..!!
కూరంట బువ్వంటా ఆటాడుకోవాలి
దారెంట పోతున్న కుందేలు దాయి
దాయమ్మ దాయీ
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను… రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొప్పూనా పూలెడతా కోతిపిల్ల దాయి
టూగుటుయ్యల కడ్తా… తూనీగ దాయీ
తూనీగ దాయీ
ఈపూన కూసోని సెరువంతా తిరుగాలే
ఈతాలు నేర్సిన… తాబేలు దాయీ
దాయమ్మ దాయీ
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా
my heart 💜💜💜 my friendes
nise