కోరికేదో రేగుతున్నదో నీ ప్రేమ కోసం… లిరిక్స్
కోరికేదో రేగుతున్నదో నీ ప్రేమ కోసం… కొండాకోన దాటుతున్నదో నీ జాడ కోసం
కోరికేదో రేగుతున్నదో నీ ప్రేమ కోసం… కొండాకోన దాటుతున్నదో నీ జాడ కోసం
కలిమీలేములు కలిసిరాన కంచెలోని చోటే జేరెను…
కోరికేదో… అరెరె కోరికేదో… ఆహ…
కోరికేదో రేగుతున్నదో నీ ప్రేమ కోసం… కొండాకోన దాటుతున్నదో నీ జాడ కోసం…
అల్లనేరేడు సెట్టూ కింద ఆడుకున్న ఆటాలన్ని… గుర్తూకొచ్చి గుబులే రేపెనో
నన్ను గుచ్చి గుచ్చి సంపుతున్నయో… ఓ… || 2 ||
ఆ ఆటాలన్ని పాడూగాను… అంతా సమయం ఇంకా రాదు
కోరికేదో… అరెరె కోరికేదో… ఆహ…
కోరికేదో రేగుతున్నదో నీ ప్రేమ కోసం…
కొండాకోన దాటుతున్నదో నీ జాడ కోసం…
మొండి బసవ సేను కాడా… బండా సాటున సింతా సెరినా
ముచ్చాటేందో యాదికొచ్చెను…ఓ
నా మనసుకేదో మాయ పుట్టెను… ఓ || 2 ||
ఆ రోజుకేమో ఆగలేదు… ఎల్లాకాలం సాగాలేదు…
కోరికేదో… అరెరె కోరికేదో… ఆహ…
కోరికేదో రేగుతున్నదో నీ ప్రేమ కోసం…
కొండాకోన దాటుతున్నదో నీ జాడ కోసం…
సిద్దీపేట సిన్నాదాన్ని… అందామైన చిన్నాదాన్ని
ఆగమాగం సేయ్యామాకురో…ఓ
నేను పాడే పాట నీ కోసమేరో… ఓ || 2 ||
డీజే లల్ల మోగాలే… బరత్ లో దుమ్ము రేగాలి…
కోరికేదో… అరెరె కోరికేదో… ఆహ…
కోరికేదో రేగుతున్నదో నీ ప్రేమ కోసం…
కొండాకోన దాటుతున్నదో నీ జాడ కోసం…
super song. singer voice excellent.
super song. singer voice excellent.
super