చిత్రం: కుంతీపుత్రుడు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: కె.జె. యేసుదాసు
నటీనటులు: మోహన్ బాబు, విజయశాంతి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 29.08.1993
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్య
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చరగ తలుపు తీసెరా బాబా
లే లే లే లే లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టీ
ఆ… వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టీ
పాద సేవ చేసుకునే వేల దాటిపోయెనని
ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి
అందుకనె గుండె నీ గురు పీఠమైనది
ఆరాధ్య దైవమని కొని యాడుతున్నది
అంతకుమించిన భాగ్యమేదిరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చరగ తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నీవేనని
రూపములనేకములైన శ్రీ సాయిని
నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై
కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటే లోటే లేదురా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చరగ తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
********* ********* *********
చిత్రం: కుంతీపుత్రుడు (1993)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం: రసరాజు
గానం: కె.జె. యేసుదాసు
పల్లవి :
ఒక హృదయము పలికిన
సరిగమ స్వరము ఇది
ఎవరాపిన ఆగని సంధ్యారాగమిది
ఓ మేఘమా ఆ నింగిలో ఈ పాటనే వినిపించవే
నా మైథిలి లేకుంటే ఎందుకు నాకు ఈ జీవితం
చరణం: 1
ఆకాశవీధిలో ఆషాఢమాసాన మేఘమై
ఆ కాళిదాసులో అందాల సందేశ రాగమై
నాలోని ప్రేమ విరులై పూయగా
నా గుండె గొంతు వలపై కూయగా
గారీసా గరీ సానిదా పామగరి పమగరిస నిసరి
రీగమప రిగమప దనిసరి
సారి నిసారి నిసరిమ గారిస నిసరీ సని
సానిదా నీదపా నిసరిమా గమపసా
నిదప గరిస రిసనిసని దపదమగరి
నిసరి నిసారీ గా సరీ
చరణం: 2
ఏనాటి బంధమో ఈనాడు ఊగించె నన్నిలా
ఏ పూలగంధమో నాపైన చల్లింది వెన్నెల
ఆ ప్రేమకే నేను పూజారిగా
ఆ గుండెలో చిన్న దీపానిగా
గరిగ సరి నిసరీ నిసారీ
రిగరి సనిస దపా గమాపా.. సనిసరి సగ రిమగ
గరిగమ గపమదపా… పమపని దసనిరిసా
దపదస నిరిసగరీ… రిగరి సనిదప
సరినిరిగరిగ రీగ రీగ రీగ మగ
సరిగామగామగామగ
గరీసా నిరిసానీ దసాని దాపా
రిసానీ దసానీ దప దపామాగా
రిగామాప గమాపాద… మపదని సగరిసనిద
పగరిగరి పరిసరిస… రిసనిదప మగపమగ
దపనిదప మగరిస… రినిసనిదప మగరిసని