కురిసే మేఘాలు తడిసే అందాలు… లిరిక్స్
చిత్రం: కిరాయి దాదా (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి
నటీనటులు: నాగార్జున, అమల , కుష్బూ , కృష్ణంరాజు, జయసుధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాణం: వి.ద్వరాస్వామిరాజు
విడుదల తేది: 09.11.1987
కురిసే మేఘాలు తడిసే అందాలు
మెరిసే రూపాలు నీలో చూస్తుంటె
షిఫాను సోకులో… తుఫాను రేగితే…
భలే మజాగా ఉందిలే…
ముసిరే మేఘాలు విసిరే బాణాలు
కసిగా కోనాలు తాకే పోతుంటె
తపించు గుండెలో… తుఫాను రేగితే…
భలే మజాగా ఉందిలే…
ఒదిగే నీ కన్నె రూపం
ఒడిలో నే ఇంద్ర చాపం
వానకే సరికొత్త అందం తెచ్చిందిలే…
ఒళ్ళంత ఓ పువ్వు కాదా
నా తేనె విరహాన కాగా
వాలింది నీ తేనె టీగ
లాలించి నా ముద్దు లాగా..
లాలించి నా ముద్దు లాగా..
కురిసే మేఘాలు తడిసే అందాలు
మెరిసే రూపాలు నీలో చూస్తుంటె
హే.. హే.. హే.. హే..
తపించు గుండెలో… తుఫాను రేగితే…
భలే మజాగా ఉందిలే…
చినుకే కొట్టింది కన్నూ
వొనుకే పుట్టింది వెన్నూ
వలపే నా పేర నిన్నూ రమ్మందిలే
రానే వచ్చింది వాన
రావే అందాల జానా
పడతా పరువాల సానా
బిగిసే కౌగిల్లలోనా..
బిగిసే కౌగిల్లలోనా..
ముసిరే మేఘాలు విసిరే బాణాలు
కసిగా కోనాలు తాకే పోతుంటె
హే.. హే.. హే.. హే..
తపించు గుండెలో… తుఫాను రేగితే…
భలే మజాగా ఉందిలే…
కురిసే మేఘాలు తడిసే అందాలు
మెరిసే రూపాలు నీలో చూస్తుంటె
హే.. హే.. హే.. హే..
షిఫాను సోకులో… తుఫాను రేగితే…
భలే మజాగా ఉందిలే…
ముసిరే మేఘాలు విసిరే బాణాలు
కసిగా కోనాలు తాకే పోతుంటె
హే.. హే.. హే.. హే..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
Hiii
super
9701917529