Kurisindi Vaana Naa Gundelona Song Lyrics | కురిసింది వాన నా గుండెలోన పాట లిరిక్స్

కురిసింది వాన.. నా గుండెలోన… లిరిక్స్

చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చలం, విజయలలిత
దర్శకత్వం: పెండ్యాల నాగాంజనేయులు
నిర్మాణం: టి.మోహన్ రావు
విడుదల తేది: 07.01.1972

కురిసింది వాన.. నా గుండెలోన.. నీ చూపులే జల్లుగా..
కురిసింది వాన.. నా గుండెలోన.. నీ చూపులే జల్లుగా..

ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు..
కురిసింది వాన.. నా గుండెలోన.. నీ చూపులే జల్లుగా..

అల్లరి చేసే.. ఆశలు నాలో.. పల్లవి పాడేను..
తొలకరి వయసు.. గడసరి మనసు.. నీ జత కోరేను..

అల్లరి చేసే.. ఆశలు నాలో.. పల్లవి పాడేను..
చలిగాలి వీచే.. గిలిగింత తోచే..

కురిసింది వాన.. నా గుండెలోన.. నీ చూపులే జల్లుగా..

ఉరకలు వేసే.. ఊహలు నాలో.. గుస గుసలాడేను..
కథలను తెలిపే.. కాటుక కనులు.. కైపులు రేపెను..

ఉరకలు వేసే.. ఊహలు నాలో.. గుస గుసలాడేను..
బిగువు ఇంకేలా.. దరికి రావేలా..

కురిసింది వాన.. నా గుండెలోన.. నీ చూపులే జల్లుగా..
ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు..

కురిసింది వాన.. నా గుండెలోన.. నీ చూపులే జల్లుగా..
[కురిసింది వాన.. నా గుండెలోన.. నీ చూపులే జల్లుగా..]

మ్ హూహూ.. మ్ హూహూ.. మ్ హూహూ.. మ్ హూహూ..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****