చిత్రం: లండన్ బాబులు (2017)
సంగీతం: కె
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: కార్తిక్
నటీనటులు: రక్షిత్ , స్వాతి
దర్శకత్వం: చిన్నికృష్ణ
నిర్మాత: దాసరి మారుతి
విడుదల తేది: 2017
(గమనిక చిన్నికృష్ణ అంటే రచయిత చిన్నికృష్ణ కాదు. లండన్ బాబులు డైరెక్టర్ చిన్నికృష్ణ ఎవరంటే కొత్తబంగారు లోకం సినిమాలో హాస్టల్ వార్డెన్ గా చేసిన వ్యక్తి)
పల్లవి:
ఎక్కడెక్కడెళ్ళు వస్తా నీ వెనకే
తిప్పకుండ కళ్ళు జాలే లేదనకే
కాలీ కాగితం నాది జీవితం
నీదే సంతకం మార్చదా నా లోకం
ఎక్కడెక్కడెళ్ళు వస్తా నీ వెనకే
తిప్పకుండ కళ్ళు జాలే లేదనకే
చరణం: 1
ఓ సూర్యకాంతమా నా మూకీ మూవీకి
సవిత్రే నువ్వై రావా
మైకం నే రుద్రమా మాకేసి చూడుమా
మాటిచ్చి మంచినే చేయవా
కోపమా నిన్నే చూసి మూగనై పోయానే
పపబ పాపాబా పపబ పాపాబా
చరణం: 2
నేనైతే గువ్వని ఇస్తావా రెక్కనే
ఆకాశం అంచుకే పోగా…
దాటేస్తే హద్దులే నువ్వైతే సాయమే
ఊ అంటూ ఊపిరే పోయవా
దారివే నువ్వే కావే పయణమే అవుతానే
బాబబా బాబాబాబా బాబాబా
ఎక్కడెక్కడెళ్ళు వస్తా నీ వెనకే
తిప్పకుండ కళ్ళు జాలే లేదనకే
కాలీ కాగితం నాది జీవితం
నీదే సంతకం మార్చదా నా లోకం
ఎక్కడెక్కడెళ్ళు వస్తా నీ వెనకే
తిప్పకుండ కళ్ళు జాలే లేదనకే