చిత్రం: లవర్స్ (2014)
సంగీతం: జె.బి. (జీవన్ బాబు)
సాహిత్యం: (రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, శ్యామ్ కాకర్ల, ఓరుగంటి, కిట్టు ప్రగడ)
గానం: రమ్య, రేవంత్
నటీనటులు: అశ్విన్ సుమంత్, నందిత రాజ్, తేజస్వి
దర్శకత్వం: హరినాథ్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు
విడుదల తేది: 15.08.2014
పెదవి చివరే పలుకు నువ్వే చే
చెలిమి ఎదలో చితిగ రగిలే
ఇకపై సెలవని అడుగే కదిలెనే
నా ఎదపై చెరగని గురుతీగాయమే
ఒకరికొకరం కథకు మొదలు
ఎవరికెవరో తుదకు మనము