చిత్రం: లవర్స్ డే (2019)
సంగీతం: షాన్ రెహ్మాన్
సాహిత్యం:
గానం: అనుదీప్ దేవ్
నటినటులు: ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ అబ్దుల్ రౌఫ్, నూరిన్ షరీఫ్,
దర్శకత్వం: ఒమర్ లులు
నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి
బ్యానర్: సుఖీభవ సినిమాస్
విడుదల తేది: 14.02.2019
మాణిక్య మణికాంతి పువ్వే
మఘువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే… ఎదిగితే నువ్వే…
మాణిక్య మణికాంతి పువ్వే
మఘువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే… ఎదిగితే నువ్వే…
కన్నె చూపే చల్లగాలే
కుర్ర చూపే నల్లమబ్బే
గాలి తగిలి మబ్బు కరిగి
ప్రేమ కురిసేనే…ప్రేమ కురిసేనే…
పంచుకున్న తీపి కలలే
దాచుకున్న చేదు కలతే
కలతలైనా కలలు అయినా
గురుతు లయ్యేనే.. గురుతు లయ్యేనే..
మాణిక్య మణికాంతి పువ్వే
మఘువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే… ఎదిగితే నువ్వే…
(మలయాళ మాతృక లో కూడా ఈ పాట చూడగలరు)
చిత్రం: ఒరు ఆదార్ లవ్ (2019)
సంగీతం: షాన్ రెహ్మాన్
సాహిత్యం: పెర్ల్ మానే (Pearle Maaney)
గానం: వినీత్ శ్రీనివాసన్
మాణిక్యా మలరాయ పూవి
మహదియాం ఖర్ దీజ భీవి
మక్కయన్నా పుణ్య నాటిల్
విలసిడుమ్ నారీ… విలసిడుమ్ నారీ…
మాణిక్యా మలరాయ పూవి
మహదియాం ఖర్ దీజ భీవి
మక్కయన్నా పుణ్య నాటిల్
విలసిడుమ్ నారీ… విలసిడుమ్ నారీ…
ఖాతిమన్ నబియే విళిచ్చు
కచ్ఛ వాడతిన్నయచ్చు
కండ నేరం ఖల్బినుళ్ళిల్
మోహ మూదిచ్చు… మోహ మూదిచ్చు…
కచ్ఛ వాడవుమ్ కడిన్యు
ముత్తు రాసూల్ ఉల్ల వన్ను
కల్లియాణ లోజనైక్యాయ్
భీవి తూనిన్నూ… భీవి తూనిన్నూ…
మాణిక్యా మలరాయ పూవి
మహదియాం ఖర్ దీజ భీవి
మక్కయన్నా పుణ్య నాటిల్
విలసిడుమ్ నారీ… విలసిడుమ్ నారీ…
super nice