నిన్నే తొలి ప్రేమలో … లిరిక్స్
చిత్రం: ఎం. ఎస్. ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ (2016)
నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా
సంగీతం: అమాల్ మాలిక్, సంజయ్ చౌదరి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: అర్మాన్ మాలిక్
దర్శకత్వం: నీరజ్ పాండే
నిర్మాణం : అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్స్ స్టూడియోస్
విడుదల తేది: 30.09.2016
నిన్నే తొలి ప్రేమలో..
నిలువెత్తున ముంచేయగ
నిన్నే ప్రియ బానిసై
ప్రేమగా సేవించగా…
నాతో నువ్వు ఉండిపో..
వెళ్ళేటి మాట మానుకో…
నాతో నువ్వు ఉండిపో..
వెళ్ళేటి మాట మానుకో…
ఓ …..ఓఓఓ….ఓఓఓ …
నీ రాకతో మోగె నా లోపలే..
మోహ రాగాలులే…
మోహ రాగాలులే…
ఆకాశమే తారలా పంపెలే..
నిన్ను నా కోసమే..
ఒక్క నా కోసమే ….
నువ్వే ముని వేళ్ళతో..
నను హాయిగా సవరించగా..
నువ్వే రస లహరివై
గుండెలో ప్రవహించగా…
నాతో నువ్వు ఉండిపో..
వెళ్ళేటి మాట మానుకో…
నాతో నువ్వు ఉండిపో..
వెళ్ళేటి మాట మానుకో…
ఓ …..ఓఓఓ….ఓఓఓ …
ఓ …..ఓఓఓ….ఓఓఓ …
ఓఓఓఓఓ …
********** ********** ********** **********
నిన్నెవరింకా ప్రేమిస్తారు … లిరిక్స్
చిత్రం: ఎం. ఎస్. ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ (2016)
నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా
సంగీతం: అమాల్ మాలిక్, సంజయ్ చౌదరి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: అర్మాన్ మాలిక్
దర్శకత్వం: నీరజ్ పాండే
నిర్మాణం : అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్స్ స్టూడియోస్
విడుదల తేది: 30.09.2016
గురుతోస్తావు నువ్వు ఇప్పుడు
గుస గుస ఊపిరి తీస్తుంటే
నీ ఎద వేదనే ప్రతిరోజు
నే సరదాగా నడుస్తుంటే
తూఫాను గాలై వెళుతుంటే
నే ధూళి కణమై వేస్తుంటే
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే…
నా చూపే ఇలా సాగుతూ
నీ చెంత ఆగిందిలే
చెప్పేందుకే ముందిక
చెప్పేసాక శూన్యమే
నా చూపులేనాడు
నీకోసమే చూడు
కంటి కబులులెనే చేరెను
నే చదివా మౌనంగా
నీ కన్నుల్లో భావాలు
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే…
నాతో నువ్వే ఉండగా
స్వప్నాలన్ని తడబడే
చేజారేనే క్షణములే
ఆ గాలిలో తెలీనే
నా నవ్వు నీ వల్లే
నా జేబు నీ వల్లే
కంటి కబులులెనే చేరెనే
ఎప్పుడయినా నిను చూడందే
పిచ్చే పట్టే తిరిగేను
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే…
bro tqqq so much lyrics adagane petinandhuke. but a lyrics lo vaka China mistake vundi adhi kastha crct Chey bro. (nee rikatho) Ani petav adhi (nee raakatho) ga crct Chey bro
Sorry for inconvenience. We will correct it as soon as posible. 🙂 Check again in your free time.
bro c/o kancharapalem lyrics pedatava
bro c/o kancharapalem lyrics pedatava
bro c/o kancharapalem lyrics pedatava
We updated. ???? Just comment one time, for user saftey and against bad comments we will review your comment.