చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం:
గానం:
నటీనటులు: శ్రీకాంత్ , కృష్ణంరాజు, సిమ్రాన్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: అర్జున్ రాజు
విడుదల తేది: 1997
పల్లవి:
ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా
ఓ చందరయ్య ఎందుకు ఎందుకు తొందరయ్య
పెందలాడె మీగడమ్మ పెట్టకుంటే ఆగడమ్మ
గుమ్మపాల గుమ్మా కమ్మగా అబ్బబ్బబ్బబ్బా
ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా
చరణం: 1
పంచదార ఇసకల్లోన – అబబ్బా అబబ్బా అబబ్బా
పాయసాల తరకల్లోన – అబబ్బా అబబ్బా అబబ్బా
కస్సుబుస్సు మన్న కొద్దీ కౌగిలింతలు
యవ్వనలు దువ్వుతుంటే ఎన్నివింతలు
ఏరన్నాక నీరొస్తాది ఎండన్నాక నీడొస్తాది నికేమొస్తది
ఒళ్ళున్నాక ఈడొస్తాది ఈడొచ్చాక ఈలేస్తాది నన్నే తోస్తది
ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా
చరణం: 2
కోకలమ్మ కులుకుల్లోన – అబబ్బా అబబ్బా అబబ్బా
కొంగే జారి ముడుపుల్లోన – అబబ్బా అబబ్బా అబబ్బా
ఒత్తిడెక్కువయ్యే కొద్దీ ఒంటి నలుగులు
జాతరెక్కువైన కొద్దీ జంట వలపులు
కన్నన్నాక చూపుంటాడి చూపన్నాక చురుకుంటాది నాకేముంటది
హొయ్ చూపు చూపు చుట్టేశాక
చాప దిండు చుట్టేశాక ఇంకేముంటది
ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా
ఓ చందరయ్య ఎందుకు ఎందుకు తొందరయ్య
పెందలాడె మీగడమ్మ పెట్టకుంటే ఆగడమ్మ
గుమ్మపాల గుమ్మా కమ్మగా అబ్బబ్బబ్బబ్బా