చిత్రం: మహాకవి కాళిదాసు (1960)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కాళిదాసు
గానం: ఘంటసాల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శ్రీరంజని
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాతలు: కె.నాగమణి, పి.సూరిబాబు
విడుదల తేది: 02.04.1960
మాణిక్యవీణా.. ముఫలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్
మాతంగకన్యామ్ మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే..
కుచోన్నతే కుంకుమరాగశోణే..
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే… జగదేకమాతః … జగదేకమాతః
మాతా.. మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
జయ మాతంగతనయే.. జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే.. జయ లీలాశుకప్రియే
జయ జనని…
సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ
బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప
కాదంబ కాంతారవాసప్రియే… కృత్తివాసప్రియే
సాదరారబ్ధ సంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే
కామలీలా ధనుస్సన్నిభ భ్రూ లతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీ లలామాభిరామే.. సురామే.. రమే
సర్వ యంత్రాత్మికే.. సర్వ తంత్రాత్మికే
సర్వ మంత్రాత్మికే.. సర్వా ముద్రాత్మికే
సర్వ శక్త్యాత్మికే.. సర్వ చక్రాత్మికే
సర్వ వర్ణాత్మికే.. సర్వ రూపే
జగన్మాతృకే… హే… జగన్మాతృకే
పాహి మాం.. పాహి మాం.. పాహి… పాహి