చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యమ్.యమ్.మానసి, గీతమాధురి
నటీనటులు: శర్వానంద్, మెహరీన్ కౌర్ పిర్జాదా
దర్శకత్వం: దాసరి మారుతి
నిర్మాతలు: ప్రమోద్ , వంశీ
విడుదల తేది: 29.09.2017
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
అడగందే కాలైన కదలొద్దు అంటూనే
అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
కనులను కడిగే కలగను వాడే
చినుకలనైనా వలగడుతాడే
అడుగుకు ముందే తుడుచును నేలే
కడిపితె కాలే పరుచును పూలే
ముసుగేసే ముత్యానివో…
మరకుంటే మారేడు మునుపూస బారేడు
మచ్చసలే లేనోడు చందురుడే మావాడు
ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే
ఎడముగ ఉండే ఎదసడి వీడే
కుదరదు అన్నా కుదురుగ ఉండే
కలబడు తున్నా కదలడు చూడే
అరుదైన అబ్బాయిరో…
పెదవైన తాకిందో తెగ సిగ్గు అద్దేడు
కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
******* ****** ******
చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ నంబియర్
చాలు చాలు పైన పైన కొపాలే
నేను లేక నువ్వు లేవు లే
దాచమాకు లొపలున్న ఆ ప్రేమే
నన్ను దాటి పొనె పోవులే
చాలు చాలు పైన పైన కొపాలే
నేను లేక నువ్వు లేవు లే
దాచమాకు లొపలున్న ఆ ప్రేమే
నన్ను దాటి పొనె పోవులే
హేయ్ పడిన పడనట్టున్నవే
హేయ్ చూసిన చూడనట్టున్నవే
ఏం చేసినా చెయ్యలేనట్టుగా
కొత్తగొచినట్టుగా తిప్పుకున్టున్నావే
హేయ్ పడిన పడనట్టున్నవే
హేయ్ చూసిన చూడనట్టున్నవే
ఏం చేసినా చెయ్యలేనట్టుగా
కొత్తగొచినట్టుగా తిప్పుకున్టున్నావే
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
నువ్వెంత వొద్దొద్దన్న
విడిపోలేమె ప్యార్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
నువ్వెంత వొద్దొద్దన్న
విడిపోలేమె ప్యార్
చాలు చాలు పైన పైన కొపాలే
నేను లేక నువ్వు లేవు లే
దాచమాకు లొపలున్న ఆ ప్రేమే
నన్ను దాటి పొనె పూవులే
నిజమే ఐతె ప్రేమా
నిమిషం వీడెనా
నిలిచుండిపోద నిండు జీవితం
దూరం నెడితె ప్రేమా
భాదె తగ్గేనా
సెలవంటు నిన్ను దాచలేవుగా
హేయ్ పడిన
హేయ్ పడిన
హేయ్ పడిన
హేయ్ పడిన పడనట్టున్నవే
హేయ్ చూసిన చూడనట్టున్నవే
ఏం చేసినా చెయ్యలెనట్టుగా
కొత్తగొచినట్టుగా తిప్పుకున్టున్నావే
హేయ్ పడిన పడనట్టున్నవే
హేయ్ చూసిన చూడనట్టున్నవే
ఏం చేసినా చెయ్యలెనట్టుగా
కొత్తగొచినట్టుగా తిప్పుకున్టున్నావే
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
నువ్వెంత వొద్దొద్దన్న
విడిపోలేమె ప్యార్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్
నువ్వెంత వొద్దొద్దన్న
విడిపోలేమె ప్యార్
చాలు చాలు పైన పైన కొపాలే
నేను లేక నువ్వు లేవు లే
దాచమాకు లొపలున్న ఆ ప్రేమే
నన్ను దాటి పొనె పోవులే