చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం:
గానం:
నటీనటులు: సి. కృష్ణవేణి, చిత్తూరు. వి.నాగయ్య, సి.హెచ్. నారాయణరావు, యన్.టి.రామారావు
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాత: సి.కృష్ణవేణి
విడుదల తేది: 24.11.1949
(ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా సి.హెచ్. నారాయణ రావు, సి. కృష్ణవేణి చేశారు, అలాగే ఇందులో హీరోయిన్ ఈ సినిమాకు నిర్మాత. యన్.టి.ఆర్ మొదటి సినిమా ఇందులో పోలీస్ గా సహాయ నటుడు వేషం వేశారు)