కొత్తగ కొత్తగ కొత్తగ లిరిక్స్
కొత్తగ కొత్తగ కొత్తగ
రంగులే నింగిలో
పొంగే సారంగమై
లిప్తలో క్షిప్తమే
కానని కాలమే
మొలకలే వేసి నా సొంతమై
నిన్నలా ఉన్న
నీటి చారనీ…
కన్నులే తొంగి చూసుకోవని
అందుకోలేని అంతు లేదని
అంతటా సంతషం ఉందని
దారి యే మారి పోయిందని
దాగిపోలేదుగా ఆమని
చేయి చాస్తున్నా యీ చెలిమిని
చూడని కొత్తగ కొత్తని
స రి గ మ ని గ రి స
స రి గ మ ని గ రి స
గ ని స,ని స ,ని స
స రి గ మ ని గ రి స
స రి గ మ ని గ రి స
స రి గ మ ని గ రి స
గ ని స,ని స ,ని స
కోరబోయిన వేవైనా…
తేరుపై పోయెన
గురుతైనది చేదైనా…
మరుపై నీలోన
నీ ఎదురులోన
మధుర గానమే
వింటూ ఉన్న
పరుసవేది మనసు కొనమే
చూస్తూ ఉన్న
కరుసులేని నగవు బంధనాలు
తీస్తూ ఉన్న
నాలోనే లేని ఈ వేల నా
తూరుపై ఉన్న చీకట్లన్నీ
వేకువే వేరు చేస్తుందని
చేరువవుతున్నా దూరాలలో
చూడనా వెలుగులో వేడిని
స రి గ మ ని గ రి స
స రి గ మ ని గ రి స
స రి గ మ ని గ రి స
గ ని స,ని స ,ని స
స రి గ మ ని గ రి స
స రి గ మ ని గ రి స
స రి గ మ ని గ రి స
గ ని స,ని స ,ని స
కొత్తగ కొత్తగ కొత్తగా…
కొత్తగ కొత్తగ కొత్తగా…