చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం: పి. ఆదినారాయనరావు
సాహిత్యం:అప్పలా చారి
గానం: యస్.ఫై.బాలు, యల్. ఆర్. ఈశ్వరి
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల
దర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్
నిర్మాత: జి.ఆదిశేషగిరి రావు
విడుదల తేది: 1971
పల్లవి:
ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా
ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా
లొట్టలు వేస్తూ రొట్టెలుతింటూ
సల్లగ మేమే లాగుతు ఉంటె
ఎలాగుంది ఎహేహే
ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా
అబ్బా అబ్బా అమ్మా అబ్బ మా నాన్నే
తల్లి ముండమొయ్య
ఆ ఏల నన్ను భలే ఎడిపించావే
నా యాల ఇయ్యాల చావు ఇలాగే
నాకేమో గుండెలలో చిచ్చు పెట్టావే
ఈ పాడు ఎండలలో మాడుతున్నావే
ఆయాయా యా ఆయాయా యా
ఆయాయా యా ఆయాయా యా
ఎలాగుంది అహా
ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా
నా వేడి కౌగిలిలో ఆయని వేడి
ఈ ఇసక దిబ్బలపై దొర్లెదవేమి
కర్మ అమ్మడు వాడి కర్మ అమ్మడు
నేనంటే నీకు మహా చిన్న చూపులే
నీ కన్నా నేనిపుడు గొప్పవాడ్నిరో
గొడుగువుందిరో మంచి గొడుగువుందిరో
ఆయాయా యా ఆయాయా యా
ఆయాయా యా ఆయాయా యా
ఎలాగుంది ఆ
ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా