డబ్బే మనది కుమ్మెస్కో… లిరిక్స్
చిత్రం: మోసగాళ్లు (2021)
సంగీతం: శ్యామ్ సి.ఎస్
సాహిత్యం: సి. రామ్ శ్రీకాంత్ (సిరాశ్రీ)
గానం: హేమచంద్ర
నటీనటులు: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవ్‌దీప్, నవీన్‌చంద్రా
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
నిర్మాణం: మంచు విష్ణు
విడుదల తేది: 03.19.2021
Dabbe Manadi Kummesko Song Telugu Lyrics
డబ్బే మనది కుమ్మెస్కో… మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో… ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో… నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో… లైఫె నీదేరోయ్
ఆ… చేతుల్లోన డబ్బేలేని… కాలం దాటి పోయింది
పీకల్దాకా డబ్బుల్లోన… మునిగే డేస్ వచ్చాయి
చేతిలోని జాతకరేఖ… మొత్తం మారిందోయ్
ఇదే ఇదే మన టాలెంటోయ్
డబ్బే మనది కుమ్మెస్కో… మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో… ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో… నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో… లైఫె నీదేరోయ్
ఏదేమైనా కోరు… చెంత చేరు నీకు
పైసా పవరే చూడు… బ్రదర్ ర్ ర్ ర్
అంబానీలు అయినా… టాటా బిర్లా అయినా
దోస్తులేరా నీకు… ఇదర్ ఉదర్ బ్రదర్
డబ్బే మనది కుమ్మెస్కో… మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో… ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో… నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో
డబ్బే మనది కుమ్మెస్కో… మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో… ఏస్కో ఏస్కోరోయ్
కోటల్లోనా లైఫు… కోటి పైన కారు
కోరుకుంటే నీదే, పదా
అందమైన లోకం… అంతులేని సౌఖ్యం
కాళ్ళ కింద ఉంది, కదా… ఆ ఆ ఆఆ
డబ్బే మనది కుమ్మెస్కో… మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో… ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో… నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో… లైఫె నీదేరోయ్ ||2||
Mosagallu Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
డబ్బులు సంపాదించాలంటే… లిరిక్స్
చిత్రం: మోసగాళ్లు (2021)
సంగీతం: శ్యామ్ సి.ఎస్
సాహిత్యం: సి. రామ్ శ్రీకాంత్ (సిరాశ్రీ)
గానం: ఎస్ హరిచరణ్
నటీనటులు: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవ్‌దీప్, నవీన్‌చంద్రా
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
నిర్మాణం: మంచు విష్ణు
విడుదల తేది: 03.19.2021
Dabbulu Sampaadinchalante Song Telugu Lyrics
డబ్బులు సంపాదించాలంటే
రైటు రాంగు డిస్కషనొద్దు కన్నా
స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా అన్నా
లోకం మొత్తం డబ్బుల మూటలు.. పడి ఉన్నాయిరా బ్రదరు
దమ్మునోడు తెలివున్నోడు… ఏరుకుపోతుంటాడు
దిమాక్ తోటి, తెగింపు తోటి… డబ్బుని గెల్చుకుంటే
గెలిచినోడిని ఓడినవాడు మోసం అంటే… ఎట్టా ఎట్టా ఎట్టా
హా… డబ్బులు సంపాదించాలంటే
రైటు రాంగు డిస్కషనొద్దు కన్నా
స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా అన్నా
నీ లాసు ఒకడికి గెయిను
నీ గెయిను ఒకడికి లాసు
ఏముంది ఇందులో ఫాల్సు
ఈ సత్యం వినరా… బాసు బాసు బాసు బాసు
Mosagallu Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****