చిత్రం: ముద్దుల కృష్ణయ్య (1986)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల
నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి , రాధ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 24.02.1986
పల్లవి:
సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ
హృదయరమ్య మదనసీమ పాలించనీ
నిను లాలించనీ
సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ
హృదయరమ్య మదనసీమ పాలించనీ
నిను లాలించనీ
సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
చరణం: 1
గలధాస్వర లలితస్వర పదసుందర లయబంధుర
చలనమ్ములో సాగిపోనీ
రజనీ కర హిమ శీకర సుమనోహర కిరనాంకర
రసడోలలో ఊగిపోనీ
జలరాశులన్ని చెలరేగినా విలయాగ్నులన్నీ విషమించినా
జగదేక వీరుడనై ఏలుకొని.. నిన్నేలుకోనీ
సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ
హృదయరమ్య మదనసీమ పాలించనీ
నిను లాలించనీ
సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
చరణం: 2
ప్రతి దృశ్యం శత పత్రం ప్రతి వచనం శృతి రుతిరం
బ్రతుకంత ప్రసరించిపోనీ
ప్రతి కణమొక మణిముకురం ప్రతి కలియిక మధుమధురం
ప్రణయాభ్ధి ఉప్పొంగిపోనీ
పలనాటి వీరా కళభాషణా నాగాల చంద్రా నవ మోహనా
మాంచాలనై నేనుండి పోనీ మది నిండిపోనీ
సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ
హృదయరమ్య మదనసీమ పాలించనీ
నిను లాలించనీ