చిత్రం: మున్నా (2007)
సంగీతం: హరీస్ జైరాజ్
సాహిత్యం: జ్యోతిర్మయి
గానం: సాధన సర్గం, మహాలక్ష్మి అయ్యర్ (హమ్మింగ్ ), హరిచరణ్, నరేష్ అయ్యర్, క్రిష్
నటీనటులు: ప్రభాస్, ఇలియానా
దర్శకత్వం: వంశి పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 27.04.2007
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా
నీ రూపు రేఖల్లోన నేనుండి వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన
నా చిత్రం చిత్రించేయ్ నా కనుపాపైపోనా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా
నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే అయిపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేశావే నా ఈ వరసా
నువ్వు మార్చేశావే నా ఈ వరసా
ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా
చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గైరానా
ముద్దుల్తో ముంచేసేయ్ నా కౌగిళికే రానా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా
కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే
కలిశా కలిశా నీతో కలిశా
నీలో నిండి అన్నీ మరిచా
హో నీలో నిండి అన్నీ మరిచా
ఓ సోనా వెన్నెల సోనా నీవైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోన
నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన
********** *********** ***********
చిత్రం: మున్నా (2007)
సంగీతం: హరీస్ జైరాజ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కె.కె., బెన్నీ దయాల్, పాప్ షాలిని, అనంత్, శ్రీరామ్ పార్ధసారధి
వస్తావా వస్తావా మెత్తని ఓ ముద్దిస్తావా
అంటాడే ఈ మాట రోజు రోజు ఇష్టంగా
వస్తావా వస్తావా మెత్తని ఓ ముద్దిస్తావా
అంటాడే ఈ మాట రోజు రోజు ఇష్టంగా
మొత్తంగా మొత్తంగా మాటే మారుస్తున్నావా
నాతోటే నువ్వంటూ నేనే అన్నానంటావా
నాకొంటె ఈడె…..నీకంటె స్పీడే
నాకంటి దాడే …..నాకెంతో వేడే
అబ్బాయే అబ్బో ఏమున్నాడే
అరె ఓ సాయెరే లేటైనా అరెఓ సాయెరే రేపైనా
అరె ఓ సాయెరే మాపైనా యెదలోనా ఆకాశానా
వస్తావా వస్తావా మెత్తని ఓ ముద్దిస్తావా
అంటాడే ఈ మాట రోజు రోజు ఇష్టంగా
మొత్తంగా మొత్తంగా మాటే మారుస్తున్నావా
నాతోటే నువ్వంటూ నేనే అన్నానంటావా
ఏదో పాపం హేండ్‌సమ్ అంటే కొండెక్కి కూర్చుంటాడు వీడే
అంతో ఇంతో అందం ఉంటే నన్నె ఆటాడిస్తానంటావే
సింగారి చెంగే చీపొమ్మందే సందేలకు సాయం అందేవంటే
బంగారు అంటే కష్టం లేవే కవ్వించే ముంచి నన్నే వంచెయ్యాలే
తరతోంత తారారే వంచాలే తరరో తారరే
ముంచాలే తడిసోకు సాగరాలే
వస్తావా వస్తావా మెత్తని ఓ ముద్దిస్తావా
అంటాడే ఈ మాట రోజు రోజు ఇష్టంగా
మొత్తంగా మొత్తంగా మాటే మారుస్తున్నావా
నాతోటే నువ్వంటూ నేనే అన్నానంటావా
కోరిందల్ల తీరుస్తున్నా ఏమాత్రం ఆత్రం లేదంటాడే
కొంచెం కొంచెం మారుస్తావే నీలోనా చాలా మ్యాజిక్ ఉందే
శృంగార ద్వీపం రమ్మంటుంటే సంకోచము మాని రావాలంతే
పూబంతి బాణం వేశావంటే నీఒళ్ళో వాలాలమ్మో నాలాంటోడే
తరతోం తారారే బాణాలే తరరోం తారారే వెయ్యాలే
తరతోం తారారే వాలాలే ఒడిలోనా ఈ మగాడే
వస్తాలే వస్తాలే మెత్తని ఓముద్దిస్తాలే
ఒకే కిస్సిస్తాలే మొత్తంగా నమ్మిస్తాలే
హయ్యారే హయ్యారే మారాడమ్మో కుర్రోడే
హత్తేసుకున్నాడే నాఒళ్ళోకి చేరాడే
నీకొంటె ఈడె…..నాకంటె స్పీడే
నాకంటి దాడే …..నాకెంతో వేడే
అమ్మాయే అమ్మో ఏమున్నాదే
********** *********** ***********
చిత్రం: మున్నా (2007)
సంగీతం: హరీస్ జైరాజ్
సాహిత్యం: విశ్వా
గానం: కె.కె.
కదులు కదులు పద చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా
కదులు కదులు పద చక చక తలపడు పద
అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద
హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు
ఉత్తేజాలువేరేదాల చూపే జోరు
ముల్లోకాలు కమ్మేదాకా చల్లారేది లేదు
దక్కేదేదో చిక్కేదాకతాడో పేడో తెల్చేయ్యాల
అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన
అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన
సిరులకు దొరకని మనిలేర మనసొక వరమేరా
తెలివిగా మనసును వదియిస్తే విజయం మనదేరా
నిలకడలో నేస్తం కలివిడిలో వస్త్రం
కృషి తోడై ఉంటే దిగి రాధ స్వర్గం
పంచెయ్ ఉల్లాసం నింపేయ్ ఉల్లాసం
కూల్చేయ్ కల్లోలం సాగీ ప్రస్తానం
కదులు కదులు పద చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా
కదులు కదులు పద చక చక తలపడు పద
అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద
పదుగురు నడిచిన బాటలలో మసిలితే పసిలేదో
విరిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలో
సమరానికి సై సై
పద పదహారో రయ్ రయ్
నిలయాలను వంచేయ్ వలయాలను కుల్చేయ్
రారో రా నేస్తం నీదే ఆలస్యం
చేసేయ్ పోరాటం అది నీ కర్తవ్యం
కదులు కదులు పద చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా
కదులు కదులు పద చక చక తలపడు పద
అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద
హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు
ఉతేజాలు వేరేదాల చూపే జోరు
ముల్లోకాలు కమ్మేదాకా చల్లారేది లేదు
దక్కేదేదో చిక్కేదాకతాడో పేడో తెల్చేయ్యాలో
అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన
అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన
అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన
అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన
********** *********** ***********
చిత్రం: మున్నా (2007)
సంగీతం: హరీస్ జైరాజ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: కైలాష్ కెహర్, సుజాత మోహన్
అయ్యబాబోయ్ అమ్మాయి నడుమే సన్నాయి
మడతే చూస్తుంటే మతిపోతున్నాదే
ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
ఊకొట్టే ఉద్యోగం చెయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
జోకొట్టే ఉద్యోగం ఉయ్యాలో
ఏ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం
నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం
ఇంచి ఇంచి చూపిస్తుంటే నీకేంటి కష్టం
ఇక నీకాకుండా ఎవరికుంది ఇంతటి అదృష్టం
ఓ ఇలా ఇన్ని వయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు
మరీ ఇంత దగ్గర నుంచి చూడలేడురో
ఏ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం
పెదవులతో పెదవులకే కసి కసిగా ఓ వంతెన వెయ్యాలే
సరసములో చేరి సగమై సుఖములకే నిచ్చెన వెయ్యాలి
ఆగనంటోంది ఆగనంటోంది ఆగనంటోంది
మనసే చేజారి సిద్దమవుతుంది సుడే చీరజారి
పడిపోతావు పదవే కాలు జారి
ఏ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం
నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం
ఇంచి ఇంచి చూపిస్తుంటే నీకేంటి కష్టం
ఇక నీకాకుండా ఎవరికుంది ఇంతటి అదృష్టం
ఓ ఇలా ఇన్ని వయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు
మరీ ఇంత దగ్గర నుంచి చూడలేడురో
వయస్సు మరి చిలిపిదని తెలుసుకదా దానంతే చూడాలోయ్
అసలుపని కొసరుపని వదలనని నీకెట్టా చెప్పాలోయ్
ఆగమవుతుంది ఆదివై వస్తారే ఆశరేపింది నువ్వే తొలిసారి
ఆదుకోవాలి గురువా ప్రతిసారి
ఆ నాచి నాచి నాచి నాచి నాచి నాచి రె
ఆ నాచి నాచి నాచి నాచి నాచి నాచి రె
లల లె లె లె లె లె లె లె
లల లె లె లె లె లె లె లె
ఓ ఇలా ఇన్ని వయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు
మరీ ఇంత దగ్గర నుంచి చూడలేడురో
********** *********** ***********
చిత్రం: మున్నా (2007)
సంగీతం: హరీస్ జైరాజ్
సాహిత్యం: కందికొండ
గానం: శంకర్ మహదేవన్
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా
హే… ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే
నేడే పిడికిల్లో సర్వం బంధిచేసేస్తాడే
హే… సమరానికి కూడా వీడే…సై సయ్యన్నాడే నేడే
ఎదురెళ్లి తాడోపేడో తేల్చేస్తాడే
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా
వీడే వీడే హోరుగాలై వీచే…
లేచే లేచే లేచి ఉప్పెనల్లే మారే
ఉంటే ఉంటే తప్పు ఉండే ఉంటే
ఎత్తిచూపి సరిచేసి తీరుతాడే
బాధల్లోనే అండై ఉండి ఆశే నింపి సాగిస్తాడే
ఓడావంటే ధైర్యానిచ్చి దారే నీకే చూపిస్తాడే
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా
లేదే లేదే హద్దు లేనే లేదే…
చూడే తానే ఒక్క యోధుడల్లే మారే
దూసే దూసే చురకత్తే దూసే
దమ్మే చూపి ఇక దుమ్ము లేపుతాడే
కష్టాలుంటే తోడుంటాడే కన్నీరొస్తే తుడిచేస్తాడే
ప్రేమే పంచి ప్రేమిస్తాడే నీడై తానే లాలిస్తాడే
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా
హే… ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే
నేడే పిడికిల్లో సర్వం బంధిచేసేస్తాడే
హే… సమరానికి కూడా వీడే…సై సయ్యన్నాడే నేడే
ఎదురెళ్లి తాడోపేడో తేల్చేస్తాడే
ఒకడొచ్చేశాడే
********** *********** ***********
చిత్రం: మున్నా (2007)
సంగీతం: హరీస్ జైరాజ్
సాహిత్యం: విశ్వా
గానం: కార్తీక్, అనుష్క మన్చంద, బ్లాజ్
చమక్కురో జల కలుసుకో ఇలా కిల్లాడి సోకేలా ఊఁ వీర
తిన్నకురో దిల కన్నేసుకో ఇలా కంమేసిపోమల్ల ఓ ధీర
నీ హోర జోరు చుసినాకే నే ఆచి వేచి దారి కాచినానే
నీ ఈడు జూడు దాటినాకే నే చాటు మాటు బాట వీదినానే
ఇల్లదే వల్లలల తెల్లరేదాకిల హుయా అదీ నాతో రాసలీల
కలలోకి వస్తు ఇలా
అల్లరి పోతే ఎలా
పిల్ల ఈ తొందర నీద
కల్లోలం తెచేచాల
కన్నేదానా చూసా నీలోనే అదేదోచన
వన్నె జాణ రేపే నిశాలే భాల్లరే భళా
వచానేనే నీతో సయ్యతలే
సపపమ సపపమ సపపమ సరేగారేగారేరిస
సపపమ సపపమ సపపమ సరేగారేగారేరిస
కట్టేసి కన్నులతోన
చుట్టేసి పట్టేసావే
వదేది చెప్పేస్తున్నా
గుట్టంత లాగేసావే
నిన్న మొన్న కల లేదేనీ
చలాకి నయ్య అయ్యనులే బడి దేవాని ఏదో నీ దయ
పద ఇస్తానులే నీకే వయ్యరమే.
చమక్కురో జల కలుసుకో ఇలా కిల్లాడి సోక్కిలే ఈ బాల
తిన్నకురో దిల కన్నేసుకో ఇలా కంమేసిపోమల్ల ఓ ధీర
నీ హోర జోరు చుసినాకే నే ఆచి వేచి దారి కాచినానే
నీ ఈడు జూడు దాటినాకే నే చాటు మాటు బాట వీదినానే
ఇల్లదే వల్లలల తెల్లరేదాకిల హుయా అదీ నాతో రాసలీల