చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భీమస్ సెసిరోలె
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: భీమస్ సెసిరోలె
నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా కసండ్ర, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: కె. శ్రీనివాసులు, ఎస్. వేణుగోపాల్, సజ్జు
విడుదల తేది: 2017
ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె
నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె
ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె
నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె
చల్లర్చె మేగం లాంటి ముద్దుల్తొ మందే
ఏ కొంచం దూరంగ ఉన్నా ఇబ్బందే…
ఆ చూపుతో నా కల్లనే తాగెయ్కే…
ఆ నవ్వుతో ప్రణాలనే తోడెయ్కే…
నువ్ ఈ పూటకి నాకందితే జీవితం అంతే…
అ పోయి పోయి నీ ఒంట్లో పడ్డా…
అ మళ్ళీ మళ్ళీ పైకెట్టా వస్తా
ఉన్నా ఉన్నా ఓ ఉక్కూ మనిషల్లే
నన్నే లాగే ఐస్కాంతం అయ్యవే
సంపేసెయ్ పర్లేదే ఇక ఇంకేం కావాలే…
********* ********* ********
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భరత్ మధుసూదనన్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఐశ్వర్య దాసరి, సాయి చరణ్
హెల్లొ పిల్లగాడ 420 మాయగాడా…
గుండెల్లోకె దూరి మా గుట్టే పట్టకు రా…
హెల్లొ పిల్లగాడ మా కల్లోకె వచ్చేయ్కు రా
మా సెల్లోకె నువ్ దూరి మరి సెల్ఫీ తియ్యకు రా…
ఆడపిల్లంటేనె అగ్గికే అడ్రస్ రా…
తట్టుకో గలననుంకుంటె టచ్చే చెయ్యరా…
కన్నె పిల్లంటేనే ఎన్నెన్నొ సీక్రెట్స్ రా…
తెలుసోకోవాలనుకుంటె ట్రయలే వెయ్యరా…
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా…
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె
జిగేల్… జిగేల్… జిగేల్…
జిగేలంటు జిలుగులెన్నో చల్లుతున్నా నక్షత్రాన్ని
ఒక్కసరి తాకి చూడర…
విలాసాల కులాసాలె పరిమలించె సౌంధర్యాన్ని
జన్మ కొక్క సారి పొందరా…
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా…
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె
ఆడపిల్లంటేనె అగ్గికే అడ్రస్ రా…
తట్టుకో గలననుంకుంటె టచ్చే చెయ్యరా…
కన్నె పిల్లంటేనే ఎన్నెన్నొ సీక్రెట్స్ రా…
తెలుసోకోవాలనుకుంటె ట్రయలే వెయ్యరా…
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా…
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె
********* ********* ********
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భీమస్ సెసిరోలె
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: భీమస్ సెసిరోలె , కాసర్ల శ్యామ్, రఘురాం
అహా… అహ… అహా…
హే లాయిరే లాయిరే లబ్బరు బొమ్మ
ఫేసు చూస్తె బెల్లం దిమ్మ
దీని ఊపే గంజాయ్ గమ్మా
రేసు గుర్రం ఇది జేజమ్మా…
దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో…
దీని కల్లు చూస్తె సార పట్టిరో…
ఇది కొయ్య మీద రొయ్య సట్టిరో…
దీన్ని ముట్టుకోని సచ్చిపోతరో…
బూరె బుగ్గలు తాటి ముంజలు
గిల్లిగిచ్చి గిల్లిగంట ఆడమన్నయ్ రో
దోర పెదవులు తేనె పెట్టెలు
సూది గుచ్చి సుర్రు మంటు సుర్రు మన్నయ్రో…
ఎర్రా పిల్లా తిప్పూతుంటె
నిప్పు పుట్టి తప్పులెన్నొ చెయ్యమందిరో…
బిర్రూగున్న సొత్తూలల్లా
ఊరుతున్న సోకులెన్నొ తోడమంది రో…
దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో…
దీని కల్లు చూస్తె సార పట్టిరో…
ఒక్కసారి దీని కాలు జారి మీద పడితె
యాది తోటే వందేల్లు ఉండొచ్చురో…
ఇంకొక్కసారి దీని పక్కచేరి
పుట్టుమచ్చలు లెక్కపెడితె స్వర్గం చూడొచ్చురో…
ఇచ్చేపోతా ఇచ్చేపోతా
దీన్ని చూసి కళ్ళు దానమిచ్చేపోత
సచ్చేపోతా సచ్చేపోతా
ఒక్కసారి ముట్టుకోని సచ్చేపోతా
దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో…
దీని కల్లు చూస్తె సార పట్టిరో…
********* ********* ********
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భరత్ మధుసూదనన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నయనా నయ్యర్, అనురాగ్ కులకర్ణి
పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో…
పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో
నువ్వెక్కడుంటె నా పక్కనుంటె
కలతో పనిలేదు నా కల్లకీ
నువు హత్తుకుంటె ఆ మత్తు కంటె
గెలుపంటూ లేదు నా గుండెకీ
నాతోన నువ్వుంటె నీలోన నేనే
కరిగే క్షణమెంత బాగున్నదో
ఈ జన్మ ముగిసేది నీ ముద్దుతోనే
అనిపించె హాయి ఏ జన్మదో
పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో
పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో
******* ******* ******
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: హరిగౌర
సాహిత్యం: బాలాజి
గానం: హరిగౌర
సుడిగాలల్లే దూసుకెళరా
గమ్యం ఎటు ఉన్నా
తూఫానల్లే ఎగసిపడరా
గమనం ఏదైనా
కసి పెంచెయ్ రా
కండలే కరిగించేయ్ రా
కొలిమైపోరా నిప్పులే మరిగించెయ్ రా
అడుగు అడుగున
సుడిగాలల్లే దూసుకెళరా
గమ్యం ఎటు ఉన్నా ఓఓఓఓ
ఓర్పుగ ఉంటే నేర్చుకుంటే
ఓటమె ఒక ఖడ్గం
ఉప్పెనలున్నా నిప్పులున్నా
వదలకు నీ లక్ష్యం
నర నరమూ పిడికిలి చేసుకో
ప్రతి క్షణమూ వరమని వాడుకో
గురిపెడితే గుండెలు చీల్చరా
తలతెగినా కల ఛేధించరా
ఈ గాలి పంటిలో నీ పేరు మోసేలా
ఈ నేల గుండెల్లో నీ గురుతులుండేలా
సుడిగాలల్లే దూసుకెళరా
గమ్యం ఎటు ఉన్నా
తూఫానల్లే ఎగసిపడరా
గమనం ఏదైనా ఓఓఓ