చిత్రం: నాన్నకు ప్రేమతో (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, సాగర్
నటీనటులు: జూ. యన్.టి.ఆర్, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: సుకుమార్
నిర్మాత: బి.వి. యస్.యన్. ప్రసాద్
విడుదల తేది: 13.01.2016
ఏ కష్టమెదురోచ్చినా
కన్నీళ్ళు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం.! నా ప్రతీ క్షణం
నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం.! నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం.! నా ప్రతీ క్షణం
ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం.! నా ప్రతీ క్షణం
ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో…
ఈ పాటతో… ఈ పాటతో…
******** ******* ********
చిత్రం: నాన్నకు ప్రేమతో(2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: ఎన్.టి.ఆర్
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
అ అ అ అ అ అ అ అ అందమైన
పి పి పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా
న న న న న న నావల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఊ.. ము ము ము ము ము ము ము ముద్దుగున్న
మ మ మ మ మాయదారి పిల్ల
నీ పర్మనెంట్ అడ్రెస్స్ నా గుండె జిల్లా
నే గుద్ది గుద్ది చెప్తానె బల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు
నిన్ను నే ఫాలో చేస్తు వుంట
నిన్న నేడు అండ్ టుమారో
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
అ అ అ అ అ అ అ అ అందమైన
పి పి పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా
న న న న న న నావల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
న న న న నా నా న…..
నువ్వు క క క క కాఫీ షాపుకెళితే
ఆ క క క క కప్పు నేనే
నీ లిప్ లిప్ లిప్పు తాకుతుంటే
ఆ సిప్ సిప్ సిప్పు నేనే
నీ లబ్బు డబ్బు గుండె కొట్టుకుంటే
ఆ లబ్ డబ్ బీటు నేనే
నువ్వు తిప్పు తిప్పుకుంటు నడుచుకెళ్తే
నీ నీడా తోడు అన్ని నేనే
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
కళ్ళు కళ్ళు కళ్ళు మూసుకుని
పాలు పాలు తాగే పిల్లి లాగా
నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్లా…
ఓయ్ నువ్వు దూసుకెళ్ళె బాణమని
ము ము మురిసిపోతే ఎల్లా?
నిన్ను వదిలిన విల్లు మరి నేనే నేనే మళ్లా…
నా కంటి చూపు నుంచి నిను కొయ్యలేరు తెంచి
ఆ కృష్ణా జీసస్ అ అ అ అ అల్లా
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
******** ******* ********
చిత్రం: నాన్నకు ప్రేమతో(2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కర్ భట్ల రవికుమార్
గానం: దేవి శ్రీ ప్రసాద్, షర్మిల
Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that you live for me
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే
Don’t you ever leave me baby
You’re born to love me
You got to believe me baby
I’m the one for you
నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు
నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే
Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that you live for me
చలిగా గిల్లుతుంటే శీతాకాలం
ముద్దులతో యుద్దాలెన్నో చేసి వేసవిగా మార్చుదాం
కౌగిలిలోన ఉంటే కారాగారం
తప్పదిక నేరాలెన్నో చేసి లొంగిపోదాం ఇద్దరం
Don’t you wanna be my baby
Forever n ever
కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే
You got on me to listen on me up
Keep it go in I feel like move in
You never know the way you make me feel
You’re my trend setter this game is getting better
విద్యుత్ కొరతరాదే మనకేనాడు
ఒంట్లో వేడిని వాడుకుంటూ వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు దరికి రావే మనకేనాడు
కోరికల కంచెను దాటుకుంటు మూసేద్దాం దారిని
Don’t you wanna be my baby
Forever n ever
దెబ్బకి బద్ధలవుతున్నాయి ఇద్దరి హద్దులు
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే
Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that you live for me
******** ******* ********
చిత్రం: నాన్నకు ప్రేమతో(2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సూరజ్ సంతోష్
మ్ నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా
మ్ జతలేని తారలకోసం జాబిల్లే మళ్ళీ రాదా
మ్ అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా
అడుగుతున్నా నిన్నే మళ్ళీ ప్రేమించేయ్వా
ఆ ఆ ఆ ఆ love me again
ఆ ఆ ఆ ఆ love me again
ఆ ఆ ఆ ఆ love me again o yeah
ఆ ఆ ఆ ఆ love me again baby yeh
కలలైన కన్నీళ్ళైన కన్నులలో మళ్ళీ రావా
గుబులైన సంబరమైన గుండెలలో మళ్ళీ రాదా
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు
నిన్నా మొన్నా చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవు
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపేవు
మళ్ళీ నన్నే ప్రేమించరాలేదా
ఆ ఆ ఆ ఆ love me again love me again
ఆ ఆ ఆ ఆ love me again hoo ooh ooh oh
మనసారా బతిమాలానే మన్నించవె నను తొలిసారి
పొరపాటే జరగదులేవే ప్రేమించవె రెండోసారి
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను
మళ్ళీ నీకే పరిచయమౌతాను
మళ్ళీ నా మనసు నీకందిస్తాను
అలవాటుగా నన్ను ప్రేమించవా
ఆ ఆ ఆ ఆ love me again love me again
ఆ ఆ ఆ ఆ love me again hoo ooh ooh oh
ఆ ఆ ఆ ఆ love me again baby
ఆ ఆ ఆ ఆ love me again oho ho ho oho
******** ******* ********
చిత్రం: నాన్నకు ప్రేమతో(2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దీపక్, శ్రావణ భార్గవి
ఓ పిల్లా హల్లే హొల్లే నీ వల్ల హల్లే హొల్లే
గుండెల్లో హల్లే హొల్లే సిలిండరే పేలిందే
ఓ రబ్బా హల్లే హొల్లే నీ వల్ల హల్లే హొల్లే
ఒంపుల్లో హల్లే హొల్లే పెట్రోల్ బంకే పొంగిదే
నైఫ్ లాంటి నీ నవ్వుతోటి
నా నిదరంతా కట్ట కట్ట కట్టయ్యిందే
రైఫెల్ లాంటి నీ చూపు సోకి
నా సిగ్గు మొత్తం ఫట్ట ఫట్ అయిందే
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
నువ్వే నాకు ముద్దే ఇస్తే నాలో ఉన్న కిస్సోమీటర్
భల్లు భల్లు భల్లు మంటు బద్దలయిందే
నువ్వే నన్ను వాటేస్కుంటే నాలో ఉన్న హాగ్గోమీటర్
భగ్గు భగ్గు భగ్గు మంటు మండిపోయిందే
నీ ఈడే హల్లే హొల్లే గ్రానైడై హల్లే హొల్లే
బ్రెయిన్ అంతా హల్లే హొల్లే దడ దడ లాడిందే
నీ స్పీడే హల్లే హొల్లే సైనైడై హల్లే హొల్లే
సోకంతా హల్లే హొల్లే గడబిడైందే
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
నువ్వు నేను దూరంగుంటే ఐసుబకెట్ ఛాలెంజ్ లా
గజ గజ గజ గజ వనికినట్టుందే
నువ్వు నేను దగ్గరకొస్తే జ్యూసుబకెట్ ఛాలెంజ్ లా
గబ గబ గబ గబ తాగినట్టుందే
ఏయ్ నీ ప్రేమే హల్లే హొల్లే ఫ్లైటల్లే హల్లే హొల్లే
నాపైనే హల్లే హొల్లే కుప్ప కుప్ప కూలిందే
నీ మాటే హల్లే హొల్లే కైటల్లె హల్లే హొల్లే
నన్నిట్టా హల్లే హొల్లే పైపైకేత్తిందె
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
******** ******* ********
చిత్రం: నాన్నకు ప్రేమతో(2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రఘు దీక్షిత్
ఖేలో ఖేలో ఖేలో రే
కోరస్: ఖేలో ఖేలో ఖేలో రే
ఖేల్ ఖతం అయ్యేదాకా don’t stop రే
కోరస్: ఖేల్ ఖతం అయ్యేదాకా don’t stop రే
జీలో జీలో జీలో రే
కోరస్: జీలో జీలో జీలో రే
జిందగీని ఈదే దాకా don’t stop రే
కోరస్: జిందగీని ఈదే దాకా don’t stop రే
లక్కొచ్చి డోర్ knock చేస్తాదని
వెయిట్ చేస్తూ you don’t stop
షిప్పొచ్చి నిను సేవ్ చేస్తాదని
స్విమ్మింగ్ చేయడం you don’t stop
Don’t stop till you get it now
Don’t stop till you get it now, hey
Don’t stop till you get it now
Don’t stop till you get it now, hey
వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకొని – అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని – బంతివని
వాళ్ళు నిన్ను నరికేసామని అనుకొని – అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని – ధారవని
వాళ్ళు నిన్ను పాతేశామని అనుకొని – అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని – విత్తనమని
విత్తనమై మొలకెత్తు – విత్తనమై మొలకెత్తు
వరదలాగ నువ్వు ఉప్పొంగు
వరదలాగ నువ్వు ఉప్పొంగు
Hey బంతిలాగ పైపై కెగురు
Don’t stop till you get it now
Don’t stop till you get it now, hey
ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు
తీరా వర్షం వస్తే గొడుే అడ్డం పెట్టుకుంటావు
నులినులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు
తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు
గలగల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు
మరి విండే వస్తే విండోస్ అన్ని మూసుకుంటావు
లైఫ్ అంటే ఇష్టం అంటూనే
లైఫ్ అంటే ఇష్టం అంటూనే
కష్టానికి కన్నీరవుతావా
కష్టానికి కన్నీరవుతావా
ఎదురీతకు వెనకడుగేస్తావా
Don’t stop till you get it now
Don’t stop till you get it now
Hey don’t stop till you get it now
Don’t stop till you get it now hey
super
hi
verygood