Nathicharami Belive Me Song Lyrics penned by Veturi, music was composed by M. M. Keeravani, and sung by S. P. Balasubrahmanyam, K. S. Chithra from Evare Athagadu Telugu Movie. This song features Vallabha, Jaya Sheel.
Nathicharami Belive Me Song Lyrics Details

Movie: Evare Athagadu
Star Cast: Vallabha, Priyamani, Jaya Sheel
Singers: S. P. Balasubrahmanyam, K. S. Chithra
Music: M. M. Keeravani
Lyricist: Veturi
Director: P. Bhanu Shankar
Producer: Gemini Kiran
Music Label: Aditya Music
Movie Release Date: 11.01.2003
Nathicharami Belive Me Song Lyrics In English
Nathicharami belive me
nen niku nachhite please love me
mallelaloni madhuralanni
ruchi choodalanipiste follow me
Samayam samdarbham vere kavala
moode vastunte muhurtham choodala
Nathicharami belive me
nen niku nachhite please love me
mallelaloni madhuralanni
ruchi choodalanipiste follow me
Nalo vayassu joru
neelo manassu horu
unte premanna firu
jante kattali saaru
peraperaladati pedavikanna ledu topu gearu
viraviraladeti virahamepudu vesukundi usuru
varase kudiraka varam choodala
vanchelu pudutunte varjale inkela
Nathicharami belive me
nen niku nachhite please love me
mallelaloni madhuralanni
ruchi choodalanipiste follow me
Lovve gulabi mullu
kate vestunte thrillu
smile naralu gillu
sexy swarala jallu
chitapataladeti chlipi renu beatu entha ghatu
thadi podi patallo tadumutunna tapana jamal heartu
mena dorikaka meenam meshala
chala jarigaka sastrama adagala
Nathicharami belive me
nen niku nachhite please love me
mallelaloni madhuralanni
ruchi choodalanipiste follow me
Samayam samdarbham vere kavala
moode vastunte muhurtham choodala
Nathicharami Belive Me Song Lyrics In Telugu
చిత్రం: ఎవరే అతగాడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
నటీనటులు: వల్లభ కె.యస్, ప్రియమణి, జయ షీల్
దర్శకత్వం: పి.బానుశంకర్
పాట ప్రచురణ: ఆదిత్య మ్యూజిక్
నిర్మాణం: కిరణ్
చిత్ర విడుదల తేది: 11.01.2003
నాతిచరామి బిలీవ్ మీ..
నేన్ నీకు నచ్చితే.. ప్లీజ్ లవ్ మీ..
మల్లెలలోని మధురాలన్నీ..
రుచి చూడాలనిపిస్తే.. ఫాలో మీ..
సమయం సందర్భం వేరే కావాలా..
మూడే వస్తుంటే.. ముహూర్తం చూడాలా..
నాతిచరామి బిలీవ్ మీ..
నేన్ నీకు నచ్చితే.. ప్లీజ్ లవ్ మీ..
మల్లెలలోని మధురాలన్నీ..
రుచి చూడాలనిపిస్తే.. ఫాలో మీ..
నాలో.. వయస్సు జోరూ..
నీలో.. మనస్సు హోరూ..
ఉంటే.. ప్రేమన్న ఫైరూ..
జంటే.. కట్టాలి సారూ..
పెరపెరలాడేటి పెదవికన్న లేదు టాపు గేరూ..
విరవిరలాడేటి విరహమెపుడు వేసుకుంది ఉసురూ..
వరసే కుదిరాక వారం చూడాలా..
వాంఛలు పుడుతుంటె వర్జాలే ఇంకెలా..
నాతిచరామి బిలీవ్ మీ..
నేన్ నీకు నచ్చితే.. ప్లీజ్ లవ్ మీ..
మల్లెలలోని మధురాలన్నీ..
రుచి చూడాలనిపిస్తే.. ఫాలో మీ..
లవ్వే గులాబీ ముళ్ళు
కాటే వేస్తుంటే థ్రిల్లు
స్మైలే నరాలు గిల్లు
సెక్సీ స్వరాల జల్లు
చిటపటలాడేటి చిలిపి రేణు బీటు ఎంత ఘాటు..
తడి పొడి పాటల్లో తడుముతున్న తపన జమల్ హార్టు
మేన దొరికాక మీనం మేషాలా..
చాల జరిగాక శాస్త్రం అడగాలా ..
నాతిచరామి బిలీవ్ మీ..
నేన్ నీకు నచ్చితే.. ప్లీజ్ లవ్ మీ..
మల్లెలలోని మధురాలన్నీ..
రుచి చూడాలనిపిస్తే.. ఫాలో మీ..
సమయం సందర్భం వేరే కావాలా..
మూడే వస్తుంటే.. ముహూర్తం చూడాలా..
srinivasu
srinivasu [email protected]