Nee Manasu Naaku Telusu (2003)

చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం:
గానం: సుర్జో భట్టాచార్య , శ్రేయా ఘోషల్
నటీనటులు: తరుణ్ , శ్రేయా శరన్ , త్రిషా
దర్శకత్వం: జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. యమ్. రత్నం
విడుదల తేది: 05.12.2003

పల్లవి:
తకదిమి తకదిమి త… (4)
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే వస్తావా
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా (2)
ఈ అందం… అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం
మనము వస్తావా
కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా

చరణం: 1
నేస్తం నెచ్చెలి మాటలతో మిమ్ములనెపుడు పిలిచెదము
పిరికి మాటలు చెప్పొద్దు ప్రేయసి అంటూ పిలవండి
గురజాడ కలలు నిజమాయే మీరే ఆ ప్రతిరూపాలు
తెలుగున మాటలు కరువైతే ఫ్రెంచ్ భాషలో పొగడండి
అప్సరసలారా… ఆ… మా జీవిత గమ్యం మీరేలే

చరణం: 2
పట్టే మాకు దుస్తులుగా వెంటనే మీరు మారండి
ఇంకా ఏమేమేం కావాలో ప్రేమగ ఆజ్ఞలు వేయండి
భక్తి పరవశం చూసి మనసు పొంగి పోయెనులే
పక్కన కాస్తా కూర్చుంటాం అనుమతి మీరు ఇస్తారా
ప్రేమ పక్షులారా… ఆ… మీదనే వచ్చి వాలండి

కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే
సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వ స్తాలే

Previous
MCA (2017)
error: Content is protected !!