Nityanandkari Varabhayakari (Annapoorna Ashtakam) Telugu Lyrics

Nityanandkari Varabhayakari (Annapoorna Ashtakam) Telugu Lyrics

నిత్యానందకరీ వరాభయకరీ… లిరిక్స్

సంగీతం: జె.సత్య దేవ్
సాహిత్యం: —–
గానం: నిత్య సంతోషిణి
నిర్మాణం: —–

Sri Annapoorna Ashtakam Telugu Song Lyrics

అన్నపూర్ణ స్తోత్రం – Nityanandkari Varabhayakari Lyrics

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విళంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-ఉమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-ఓంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

దృశ్యాదృశ్య-విభూతి-పావనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ |
శ్రీ విశ్వేశమనః-ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభుప్రియే శంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

దేవీ సర్వవిచిత్ర-రత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ దయా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

చంద్రార్కానల-కోటికోటి-సదృశ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండలధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ||

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ||

ఇతి శ్రీమత్ శంకర భగవత్పాద విరచిత
అన్నపూర్ణ స్తోత్రం సంపూర్ణమ్ ||

Annapurna Stotram Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Yemito Ee Maaya (2013)
error: Content is protected !!