చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం, శివ గణేష్
గానం: హరిణి, యస్. పి. బాలు
నటీనటులు: అర్జున్ సార్జా, మనీషా కొయిరాలా
దర్శకత్వం: శంకర్
నిర్మాత: ఏ.యమ్.రత్నం
విడుదల తేది: 09.11.1999
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
సూర్యున్ని రెండు చేసి కళ్ళలోన దాచుకుందో అహ…ఓ
చందురున్ని కంటిపాపలోన తాను ఉంచుకుందో ఓ…
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా అహ…ఓ
మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా ఓ…
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా
తలగడగా నాకొక్క పంచె నువ్వీయవయా కనులా కునుకే కలయా
చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా
తేనెపట్టు పట్టుపట్టి పాడు చేయ శపథమా అహ…ఓ
ప్రేమంటే పార్టీ విడిచీ పార్టీ మార్చు విషయమా ఓ…
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులౌదువా అహ…ఓ
నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నేగనక నీరైతే నీ నుదుటపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా కానీ అన్నీ కలలే
చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
********* ********* ********
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేశ్
గానం: హరిహారన్, మహాలక్ష్మి అయ్యర్
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని
వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓ… ఓ… ఓ… ఓ…
********* ********* ********
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: స్వర్ణలత, శ్రీనివాస్
ఏరువాక సాగుతుండగా చుట్టు పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా
ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా
ఒకవైపు కన్నదిరే మరో వైపు మేనదిరే
వీధుల్లో నిండిన కుండలు మ్రోగెను గంటలు ఏలనో
ఒక పూలమ్మి ఎదురొచ్చి పాడి ఆవోకటి కనిపించి
ఇక ఏమౌతుందో ఏటౌతుందో
ఈ చిన్న దాన్ని దైవమొచ్చి వరమిచ్చినో… ఓ
ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా
సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది
నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా
నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు
సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది
నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా
నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు
ఒక ఘడియ కౌగిళి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా…
నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా…
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలో కలిసిపోయేవరకు ఓర్చునో
ప్రాణం నా చేంతనుండంగా నువు మరణించిపోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా…
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓ… ఓ… ఓ… ఓ…
********* ********* ********
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: వసుందర దాస్, ప్రవీణ్ మణి, దేవన్
షకలక బేయిబే షకలక బేయిబే
షకలక బేయిబే షకలక బేయిబే
షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు
షైయో షైయో షైయో షైయో
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
బబబ బబబబబ భయమేలా
దదద దదదదద దడయేల
లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
యే షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ్బా
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా
సాగర తీరంలో కాలే మండుటెండల్లో
మిట్టమధ్యాహ్నం మీటవుదాం హా… హా
ఒక కోకకోలాలో రెండు స్ట్రాలు వేసి సాయంకాలం దాకా తాగుతుందాం
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నా డ్రెస్సు మీద ఐస్ క్రీం వేసిపో
అది తుడిచేశాక్కూడా తాకిపో
షై యై యై యై యై యై యై యైయ్యా
ఫ్రైడే టెంపులికి తిసుకుపో
సాటర్ డే డిస్కొటెక్ తీసుకుపో
సండే టైటానిక్ తీసుకుపో తీ సు కు పో
న న న న న న న న న న న
న న న న న న న న న న న
షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నే స్త్రీనైతే నువ్వు మగవాడైతివి ఎక్ తుజే కేలియే
హత్తుకో ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే
ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
హే హే హే ఏమైందిరా మీకు
స్త్రీలంటే నీకు ద్వేషమా నువ్వు ఇరవై ఏళ్ళ ముసలాడివా
యంత్రానికి పుట్టినోడివా షైయో హోరే
ఆశ నీకు లేనే లేదా నువ్వు మీసం ఉన్న చెట్టు చేమవా హహహహహ
క్రీస్తుపూర్వం పుట్టినోడివా షైయో హోరే
లవ్వులో మునిగి లైఫ్ అంతా విసిగి గడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు
అమ్మాయిలు చదువులో అధికులవగా మేము ఓడిపోయాం ఓడిపోయాం
లవ్వులో పడితే లవ్వులో పడితే జీవితం సాగునులే సాగేనులే
లైఫులో గెలిస్తే లైఫులో గెలిస్తే అమ్మయిలే వచ్చునులే వలచేనులే
యే షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదే
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా
ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లవ్
ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లూస్
ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లవ్
ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లూస్
ఏ పోయా అడియోస్ అమిగోస్
********* ********* ********
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: శంకర్ మహదేవన్, యస్. జానకి
మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా…
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
ఓ…ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా
కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోవేరా
మగధీర…మగధీర…
మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా…
ఆ…ఆ… శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దు రాయర జబ్బపైనా
ఆ…బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్త నీ గుండె పైన
లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు
ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం
ప్రియతమా…ప్రియతమా నీకై వేచి ఉన్నా
మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా…
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా
కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా
మగధీర…మగధీర… హే…
గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చేర తీరిక లేదా
ఓ… కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిళి చేరుట పాడి కాదా
మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా
నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా
ప్రణయమా…ప్రణయమా నాపై దయ చూపమా
మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా…
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
హే…ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపిస్తా
కత్తుల సవ్వడి ఆగు వేళా గాజుల సవ్వడి నే వినుకుంటా
మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా…
********* ********* ********
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి
యే… చంద్రముఖి…
హాల లెయిల లెయిల లెయ్, లెయిల లెయ్ లెయ్
లెయిల లెయిల లెయ్, లెయ్ లెయ్ లెయ్
హాల లెయిల లెయిల లెయ్, లెయిల లెయ్ లెయ్
లెయిల లెయిల లెయ్, లెయ్ లెయ్ లెయ్
హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ నాకు
ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ హే…
ఓ… ఏటి గట్టుమీద తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
గోల అ గోల అ గోల గోలా
గోల అ గోల గోల గోలా గోలా
గోల అ గోల అ గోల గోలా
గోల గోల గోల గోల గోలా గోలా
గోల అ గోల అ గోల గోలా
గోల అ గోల గోల గోలా గోలా
గోల అ గోల అ గోల గోలా
గోల గోల గోల గోల గోలా గోలా
కొర్రమీను తుల్లే కాలువలో రెళ్లుగడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు తై తై తై తై తై
సరిగంగ స్నానాలు చేద్దామా సిగ్గువిడిచి వెయ్ వెయ్
లై లై లై లై లై లై లై, లై ల లై లై లై లై లై
పోకలు రాకలు కల్లేనోయ్ బ్రతికే నిమిషం నిజమేనోయ్
ఏ అరటి ఆకున నిన్నే విందుగ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
అశే పాపం హాయ్ హాయ్ హయ్
చెవిలో గోల గోయి గోయి గోయి
పరువపు వయసు సేవలనీ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
కోల అ కోల కోలగల, కోల అ కోల కోలగల
కోల అ కోల కోలగల, కోల కోల కోల కోల కోలగల
హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ నాకు
ఓ… చంద్రముఖి, చంద్రముఖి
ఓ… లై ల లై లై లై లై చంద్రముఖి
లేలే లేలే లేలే లే లేలే లేలే లేలే
లై లైలై లైలై లైలై లైలై లైలై లై లై
గాలి తప్ప దూరని అడవిలో తుర్రుపిట్ట పిట్ట కట్టిన గూటిలో
ఒక రోజు నాకు విడిది చెయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
నువు చీర దొంగిలించి పోయినా పరువు నిలుపు నా చేయి
వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒల్లే నిజమేనోయ్
వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒల్లే నిజమేనోయ్
అంతటి అందం నాకే సొంతం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
యెదలో రొదలె తై తై తై
తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
మేను మేను కలవడమే హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నేను చాల నీకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనా నీకు