Operation 2019 (2019)

చిత్రం: ఆపరేషన్ 2019 (2018)
సంగీతం: రాప్ రాక్ షకీల్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కాలభైరవ
నటీనటులు: శ్రీకాంత్, మంచు మనోజ్, దీక్షా పంత్, సునీల్
దర్శకత్వం: కరణం పి.బాబ్జి
నిర్మాత: అలివేలు
విడుదల తేది: 01.12.2018

వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..
మేరా ధర్తీ.. మేరా మిఠ్టీ..
మేరా పానీ.. మేరా హవాయే..
వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..

మేరా ధర్తీ.. మేరా మిఠ్టీ..
మేరా పానీ.. మేరా హవాయే..
వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..

తేరి మొహబ్బత్ కహీ నహీ
హర్ పల్ హర్ దమ్ తేరే నామ్
తేరి మొహబ్బత్ కహీ నహీ
హర్ పల్ హర్ దమ్ తేరే నామ్
మేరా భారత్ మహాన్..
మేరా భారత్ మహాన్..

వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..

నా దేశమందు ఎందెందు
వెతికినా తల్లిదనం
నా భూమిలోన ప్రతి కణం
కణంలో దైవ గుణం
నా దేశం శాంతి పావురం
నా భూమి బంగారు గోపురం
నా హృదయం హిందూ సాగరం
నా సదనం హిమ నగ సుందరం

వందేమాతరం.. వందేమాతరం..

ఎంత శుభోదయం..
ఎంత నవోదయం..
ఎంత విప్లవోదయం..
ఇంతకంటె నా కంటి పాపలకు
ధన్య సార్ధకత ఏముంది..
గాంధీజీ చేతికర్ర
నా జాతి వెన్నెముక అయ్యిందో
వందేమాతరమే ప్రతి గుండెలో
సుప్రభాతమై మోగిందో..

వందేమాతరం.. వందేమాతరం..

error: Content is protected !!