చిత్రం: పైసా వసూల్ (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనూప్ రూబెన్స్ , జతిన్, శ్రీ కావ్య చందన
నటీనటులు: బాలకృష్ణ , శ్రేయ శరన్, ఛార్మి
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
విడుదల తేది: 01.09.2017
కన్ను కన్ను కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
హో… కన్ను కన్ను కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
మనసు మనసు కలిశాయి
మబ్బుల్లో ఎగిరాయి
గుర్తుండి పోదా ఈ క్షణం హో…
గుండె లోత్తుల్లో కోలాహలం
హో నువు నాలో సగం నేను నీలో సగం
తెచ్చి కలిపేసుకుందాం ఇలా
బాగుందే… భలేగుందే…
ఇదేం సంతో తెలీనంత తమాషాగుందే బాగుందే
కన్ను కన్ను కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
హో… కన్ను కన్ను కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
చరణం: 1
హా… ఏమో ఏమైనదో అమాంతం ఏమైపోయిందో
ప్రపంచం మనతో ఉండేది ఎలాగ మాయం అయిందో
నిన్ను నన్నోక ప్రపంచం అనుకోనుంటది
మనల్నే చూస్తూ తనకేదారి లేక వెలిపోయుంటుంది
కాలమంటే ఆగదేచోట
కానీ మన జంట కౌగిట్లో బంధీలాగ ఉండిపోయిందే
భలేగుందే
హో… కన్ను కన్ను కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
చరణం: 2
నువ్వే ముందుంటే కన్నుల్లో మేఘం మెరిసిందే
అదేంటో వెళ్ళొస్తానంటే నిజంగా గుండె తడిసిందే
నువ్వే ఉండగా తేలిగ్గా మనసే ఉంటది
మరేమో దూరంగుంటే మోయలేని భారంగుంటుంది
దీని పేరే ఏమిటంటారో
ఏది ఏమైనా ఈ హాయి చాలా చాలా చాలా చాలా బాగుందే
భలేగుందే..
కన్ను కన్ను కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
హో… కన్ను కన్ను కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం హో
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
********** ********** **********
చిత్రం: పైసా వసూల్ (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దలెర్ మెహంది, ఉమా నేహా, అనురాగ్ కులకర్ణి
ఎ..వచ్చాడు..వచ్చాడు..వచెసాదు..
అచ్చం సునామి కి అబ్బ మొగుడు
రుబాబ్ కి వస్తె కాబాబ్ చేస్తాడు..
నేను అడుగడితె
ఓ..ఓ..ఓ…
షొ మొదలెడితె
ఓ..ఓ..ఓ…
అరె గుండీలు తీసి
కాలరు ఎగరేస్తే…
అరె..వసూలు..వసూలు..
వసూలు..వసూలు…
పైసా వసూల్
అరె..వసూలు..వసూలు..
వసూలు..వసూలు…
పైసా వసూల్
నేను అడుగడితె
ఓ..ఓ..ఓ…
షొ మొదలెడితె
ఓ..ఓ..ఓ…
అరె గుండీలు తీసి
కాలరు ఎగరేస్తే…
అరె..వసూలు..వసూలు..
వసూలు..వసూలు…
పైసా వసూల్
అరె..వసూలు..వసూలు..
వసూలు..వసూలు…
పైసా వసూల్
కన్ను కొడితె డాలర్సు
కుల్ల కొడితె దినార్స్ ఊ
రెచకొడితె వచ్చి పడతై రషీన్ రూబ్ల్సు
ఎ సైడ్ ఇస్తె సైలెన్సు
మీదకొస్తె వైలెన్సు
అడ్డగోలు ఎవ్వారానికి కేర్ ఆఫ్ అడ్డ్రెస్సు
నేను నిలబెడితే
ఓ..ఓ..ఓ….
నేను కలబడితె
ఓ..ఓ..ఓ….
అరె అంతెందుకు
నా కట్ అవ్టు కనపడితె…
అరె..వసూలు..వసూలు..
వసూలు..వసూలు…
పైసా వసూల్
అరె..వసూలు..వసూలు..
వసూలు..వసూలు…
పైసా వసూల్
ఎ..వచ్చాడు..వచ్చాడు..వచెసాదు..
అచ్చం సునామి కి అబ్బ మొగుడు
రుబాబ్ కి వస్తె కాబాబ్ చేస్తాడు..
ఓ పిల్ల గోరి గోరి
ఓ చికిని గోరి గోరి
ఓ పిల్ల గోరి గోరి
ఓ చికిని గోరి గోరి…
హై…
వీడు వేస్తె కర్చీఫు
మైండ్ ఇంక స్విచ్ ఆఫు
వీడిని గిల్లితె ప్రానాల్లని
గాల్లొ టేక్ ఆఫు
వీడు పెడితె టార్గెటు
వనికిపోదా ఎవెరెస్టు
వీడి వంట్లొ ఎమెఉన్న
పొగరె మైనస్సు
నీ స్కెచ్ ఏస్తె
ఓ..ఓ..ఓ….
నీ మాటేస్తె
ఓ..ఓ..ఓ….
నా ఇలకి వచ్చి ఈగొ ని టచ్ చేస్తె…
అరె..వసూలు..వసూలు..
వసూలు..వసూలు…
పైసా వసూల్
అరె..వసూలు..వసూలు..
వసూలు..వసూలు…
పైసా వసూల్
పైస వసూల్
పైసా వసూల్