చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)
సంగీతం: పి.ఆదినారాయణ
సాహిత్యం:
గానం:
నటీనటులు: నాగేశ్వరరావు, యన్.టి.ఆర్, అంజలీ దేవి
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: బి.ఎ. సుబ్బారావు
విడుదల తేది: 27.04.1950
(ANR, NTR కలిసి నటించిన మొదటి సినిమా. ANR గారికి ఇది 12 వ సినిమా, NTR గారికి ఇది మూడవ సినిమా. వీరిద్దరూ కలిసి మొత్తం 14 సినిమాల్లో నటించారు)