చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్.టి. రామారావు, సావిత్రి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: ఎ. యస్.ఆర్.ఆంజనేయులు
విడుదల తేది: 14.01.1965
అ..అ..అ..అ…అ..అ..అ..
హిమగిరి సొగసులు….
మురిపించును మనసులు..
హిమగిరి సొగసులు….
హ్మ్.. ఆపావే పాడు…
హిమగిరి సొగసులు…..
మురిపించును మనసులు..
హిమగిరి సొగసులు…..
మురిపించును మనసులు..
చిగురించునేవో ఏవో ఊహలు…
హిమగిరి సొగసులు…..
మురిపించును మనసులు..
యోగులైనా మహాభోగులైనా..
మనసుపడే మనోజ్ఞసీమ….
అ..అ..అ..అ…అ..అ..అ..
యోగులైనా మహాభోగులైనా..
మనసుపడే మనోజ్ఞసీమ….
సురవరులు సరాగాల చెలుల
అ..అ..అ..అ…అ..అ..అ..
సురవరులు సరాగాల చెలుల
కలిసి, సొలిసే అనురాగసీమ…
హిమగిరి సొగసులు…..
మురిపించును మనసులు..
ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించేనేమో….
అ అ అ అ…ఆఆఅ..ఆఅ..
ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించెనేమో..
సుమశరుడు రతీదేవి జేరి,
అ అ అ అ అ అ అ ఆ
సుమశరుడు రతీదేవి జేరి…
కేళీ… తేలి… లాలించెనేమో…
హిమగిరి సొగసులు…..
మురిపించును మనసులు..
అ అ అ అ…ఆఆఅ..ఆఅ..
హిమగిరి సొగసులు…..
మురిపించును మనసులు..
అ అ అ అ…ఆఆఅ..ఆఅ..
మ్మ్మ్..మ్మ్మ్…