పార్వతి తనయా…. పరుగున రావా……. లిరిక్స్
పార్వతి తనయా.. పరుగున రావా..
పార్వతి తనయా.. పరుగున రావా..
పాలింప రావేమయ్య, ఓ విఘ్నారాయ!
దీవింప రావేమయ్యా..
పాలింప రావేమయ్య, ఓ విఘ్నారాయ!
దీవింప రావేమయ్యా..
మునుముందు మేమూ.. మదిలోన మిమ్మూ..
మునుముందు మేమూ.. మదిలోన మిమ్మూ..
ప్రతిరోజు మిమ్ము మేం ప్రార్థించెదా..
ప్రతిరోజు మిమ్ము మేం ప్రార్థించెదా..
ఎచ్చోటకేగినా.. ఏ పాట పాడినా..
ఎచ్చోటకేగినా.. ఏ పాట పాడినా..
పలికేది నీ నామమే.. ఓ విఘ్నారాయ!
పాడేది నీ గానమే..
పలికేది నీ నామమే.. ఓ విఘ్నారాయ!
పాడేది నీ గానమే..
పార్వతి తనయా.. పరుగున రావా..
పాలింప రావేమయ్య, ఓ విఘ్నారాయ!
దీవింప రావేమయ్యా..
నీ ఆజ్ఞ లేకా.. నిను కొలువ లేకా..
నీ ఆజ్ఞ లేకా.. నిను కొలువ లేకా..
ఇలలోనా ఏ కార్యం నెరవేరదూ..
ఇలలోనా ఏ కార్యం నెరవేరదూ..
అందుకోసమే మిమ్ము ఆశ్రయించితీ..
అందుకోసమే మిమ్ము ఆశ్రయించితీ..
ఆదుకొనగ రావేమయ్య, ఓ విఘ్నారాయ!
ఆదరించ రావేమయ్యా..
ఆదుకొనగ రావేమయ్య, ఓ విఘ్నారాయ!
ఆదరింప రావేమయ్యా..
పార్వతి తనయా.. పరుగున రావా..
పాలింప రావేమయ్య, ఓ విఘ్నారాయ!
దీవింప రావేమయ్యా..
మహానంది మదిలోన వెలసీన పాట
మహానంది మదిలోన వెలసీన పాట
పాడేము మా నోట మీదు పాట
పాడేము మా నోట నీదు పాట
కరుణ జూడవా.. మము కాపాడవా..
కరుణ జూడవా.. మము కాపాడవా..
కరుణించి రావేమయ్య, ఓ విఘ్నారాయ!
కనికరించి రావేమయ్యా..
కనికరింప రావేమయ్య, ఓ విఘ్నారాయ!
కరుణించగ రావేమయ్యా..
పార్వతి తనయా.. పరుగున రావా..
పాలింప రావేమయ్య, ఓ విఘ్నారాయ!
దీవింప రావేమయ్యా..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****