చిత్రం: పెళ్ళైన కొత్తలో (2006)
సంగీతం: అగస్థ్య
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: కార్తిక్ , రీటా
నటీనటులు: జగపతిబాబు , ప్రియమణి
దర్శకత్వం & నిర్మాత: ఆర్.ఆర్.మధన్
విడుదల తేది: 08.12.2006
చెలివో, నా చిలిపి కలవో…
శిలవొ సంకెలవో…చిరుత పులివో…
నిను చెరాలనె చిరు ఆసా…మదిని అణిచెస…
తెలుసుకోవ ని వాడినని…తెలుపరావ…నా దానివని…కలకాలం…
పతివో…న హౄదయ జతి వో…
యతి వో నా గతి వో…మందమతివో…
నాలొ రెగె… తపనా…ఒకసరి వినవా…
మదనపడి మనసు చెడి… మిగిలస్ను నీఎ కొసం…
ఇలా సిల ల….
వయసిది వెల్లమన్నది…
మనసిది అపుతున్నది…
ఎవరికి చెప్పలెనిది..
ఎట్ట బ్రతికెదీ…
ఎదలకు గదులు ఉన్నవి..
తలుపులు తెరుచుకున్నవి..
కలలకు స్వాగతం అని…
ఎల తెలిపెదీ…
ఓకరికి ఓకరు ఎవరిమో..
తపనలు ఎందుకొసమో..
తెలియని జంట జీవులం..
భలె సంసారం…
మనసుకు మమత దురమా..
పెదవికి పలుకు దురమా..
వదలని హౄదయ భారమ…
ఓసెయ్ వెళ్ళిపోవె…