Pelli Sambandham (2000)

ఆడ పిల్ల సిగ్గు పడితే.. లిరిక్స్

చిత్రం: పెళ్లి సంబంధం (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
గానం: ఉన్ని కృష్ణన్, సుప్రజా
నటీనటులు: సుమంత్, సాక్షిశివానంద్, సంఘవి
దర్శకత్వం & నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 28.07.2000

ఆడ పిల్ల సిగ్గు పడితే
ఆ బుగ్గలోన సొట్ట పడితే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

ఆడ పిల్ల సిగ్గు పడితే
ఆ బుగ్గలోన సొట్ట పడితే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

లేడి పిల్ల ఆటలాడితే
ఆ ఆటలోన పైట జారితే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

కన్నె పిల్ల మువ్వలే కట్టుకుంటే
ఆ మువ్వకన్న ముద్దుగా నవ్వుతుంటే
ఇక ఓరి! దేవుడో ఎలా…

ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

ఆడ పిల్ల సిగ్గు పడితే
ఆ బుగ్గలోన సొట్ట పడితే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

కళ్లలోని బెదురందం
పిల్ల ఒంటి విరుపందం
వెక్కిరించు వేళలోని
ముక్కందం ముఖమందం

బాణమంటి చూపందం
నూనెలేని కాపందం
క్లీను సేవ్ చేసుకోను
చెంపందం చురుకందం

బుంగ మూతి పెట్టుకుంటే ఎంత గ్లామరో
కొంగు బొడ్లొ తోపుకుంటే ఎంత గ్లామరో
కొంగు నట్ట చుట్టుకుంటే ఎంత గ్లామరో
ఖండలన్ని చూపుతుంటే ఎంత గ్లామరో

పెదవంచుపైన నాలుకే
లేత కుంచెగ మారితే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

ఆడ పిల్ల సిగ్గు పడితే
ఆ బుగ్గలోన సొట్ట పడితే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

నిదురపోతే ఒక అందం
ఎదురు చూస్తే ఒక అందం
గోళ్లు కొరుకు కుర్రదాని
గుబులందం దిగులందం

చిన్నబోతే ఒక అందం
చిచ్చుపుడితే ఒక అందం
ఒళ్లు తడుము పిల్లవాడు
ఉడుపందం విడుపందం

బద్ధకంగ ఆవలిస్తే ఎంత గ్లామరో
భక్తితోటి హారతిస్తే ఎంత గ్లామరో
నన్ను చూసి లొట్టలేస్తే ఎంత గ్లామరో
కన్ను మూసి కౌగిలిస్తే ఎంత గ్లామరో

నను వీడి నువ్వు బాధగా
వీడుకోలని వెలుతంటే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

ఆడ పిల్ల సిగ్గు పడితే
ఆ బుగ్గలోన సొట్ట పడితే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

లేడి పిల్ల ఆటలాడితే
ఆ ఆటలోన పైట జారితే
ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

కన్నె పిల్ల మువ్వలే కట్టుకుంటే
ఆ మువ్వకన్న ముద్దుగా నవ్వుతుంటే
ఇక ఓరి! దేవుడో ఎలా…

ఎంత గ్లామరో హల
ఎంత ఎంత గ్లామరో హలా…

ఎంత గ్లామరో హల
ఇంకెంత గ్లామరో హలా…

*********   *********   *********

అమ్మమ్మ మాయగాడే.. లిరిక్స్

చిత్రం: పెళ్లి సంబంధం (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, స్వర్ణలత
నటీనటులు: సుమంత్, సాక్షిశివానంద్, సంఘవి
దర్శకత్వం & నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 28.07.2000

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
హ ఉరుమై అది నిన్నే మరల ఆడిగాడే
వేళగాని వేళల్లోన వీలుచుసి నాడే
చోటుగాని చోటులోన ఆటలాడినాడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

ఎల్లుండిచ్చే కౌగిల్లో మెల్లంగా రేపే ఇచ్చే
రేపే ఇచ్చే వత్తిల్లో మొత్తంగా ఈరోజిచ్చే
ఈ రోజిచ్చే  అందాలు ఈ పూటే అందించాల
ఈ పోటెత్తేవిరహాలు ఈ నిమిషం ఆపేయాల
ఆలస్యం అయ్యిందంటే ఆగలేనమ్మా
అవకాశం పోయిందంటే మళ్ళీ రాదమ్మ
నీ మోహం పెరిగిపోతే చూడలేనయ్య
వ్యామోహం తీరేకొద్ది తోడుకోవయ్య
నిప్పులాంటి వంపులాడి వప్పుకుంది నేడే
నీళ్లు నువ్వు చల్లిపోతే తగ్గుతుంది వేడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

నీకే గాని కొట్టందే నాకన్ను ఎందుకంట
నిన్నే గాని చుట్టంది నా చీర ఎందుకంట
నువ్వే గాని లాగందే ఈ కొంగు ఎందుకంట
నీతోగానీ జారంది నా కాలు ఎందుకంట
ఏనాడో వచ్చెనమ్మా గోకులాష్టమి
ఈ నాడే వచ్చిందమ్మ సోకులాష్టమి
ఏడాదికొక్కసారి నాగ పంచమి
నా ఈడు కెన్నిసార్లు భోగ పంచమి
పోకిరోడు దుకినాడే పిల్ల పిట్ట గోడే
చిన్నవాడు చేరినాడు చీర చెట్టు నీడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
హ ఉరుమై అది నిన్నే మరల ఆడిగాడే
వేళగాని వేళల్లోన వీలుచుసి నాడే
చోటుగాని చోటులోన ఆటలాడినాడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Athidhi (2007)
error: Content is protected !!