చిత్రం: పవర్ (2014)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవితేజ, యమ్. యమ్. మానసి
నటీనటులు: రవితేజ, హన్సిక మొత్వాని
దర్శకత్వం: కె. యస్. రవీంద్ర
నిర్మాత: రాక్ లైన్ వెంక ట్
విడుదల తేది: 12.09.2014
హే జాన్ జిగర్ జాన్ జిగర్ ఆవో మేరీ జాను
నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలొ తుఫాను
ఓ సారి నన్ను గెలికినాక అస్సలూరుకోను
అరే, లాంగ్ టైం నొ సీ యు, మైఁ డల్ డల్ డల్ డల్
నోటంకి నోటంకి నోటంకి నోటంకి మే
నోటంకి నోటంకి నోటంకి నోటంకి తో
హే… జాన్ జిగర్ జాన్ జిగర్ ఆవో మేరీ జాను
నీ పంచ్ లోన పవర్ కేమో నేను పెద్ద ఫ్యాన్
నా పుట్టలోన వేలుపెడితె ఎందుకొదులుతాను
ఐ లాంగ్ టైం నొ సి మై హుఁ డల్ డల్ డల్ డల్
హే… నోటంకి నోటంకి నోటంకి నోటంకి మే
నోటంకి నోటంకి నోటంకి నోటంకి తో
హే పెదవుల్లో పెట్టావా మిట్టాయి కొట్టు
అయ్యబాబోయ్ నీకెందుకు వచ్చింది డౌటు
హే బెంగాలీ స్వీటేదో మింగేసి నట్టు
తీయ తియ్యగా ఉన్నాదిలే నీ వేడి ముద్దు
లాంగ్ టైం నో సీ యు
ఐ లాంగ్ టైం నో సీ యు
అరె రాంగ్ టైం నో సీ యు మైఁ డల్ డల్ డల్ డల్
హే ఇరగేసే నీ పైటే ఎగిరే పతంగి
హే చూపుల్తో పేల్చవే మత్తు ఫిరంగి
హే మడతేసే నీ నడుమే యమునా తరంగి
నెగ్గేది నువ్వో నేనో ఆగే దేఖెంగే
లాంగ్ టైం నో సీ యు
ఐ లాంగ్ టైం నో సీ యు
అరె రాంగ్ టైం నో సీ యు మైఁ డల్ డల్ డల్ డల్
నోటంకి నోటంకి నోటంకి నోటంకి మే
నోటంకి నోటంకి నోటంకి నోటంకి తో
హే… జాన్ జిగర్ జాన్ జిగర్ ఆవో మేరీ జాను
నీ పంచ్ లోన పవర్ కేమో నేను పెద్ద ఫ్యాన్
నా పుట్టలోన వేలుపెడితె ఎందుకొదులుతాను
ఐ లాంగ్ టైం నొ సి మైఁ హుఁ డల్ డల్ డల్ డల్
హే… నోటంకి నోటంకి నోటంకి నోటంకి మే
నోటంకి నోటంకి నోటంకి నోటంకి తో