తకిట తకిట సాంగ్ లిరిక్స్
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి తకిటతథిమి కొట్టర డీజే
తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే
ఎక్కితే ఫ్లైటూ.. ఎదుగుతుంటే హైటూ
ఇచ్చేస్తుంటే ట్రీటూ.. కాదోయ్ నువ్వే గ్రేటూ
తోడుగా ఉంటూ.. కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే హర్టూ.. అదే పెద్ద గిఫ్టూ…
తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి తకిటతథిమి కొట్టర డీజే
తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే
ఎక్కితే ఫ్లైటూ.. ఎదుగుతుంటే హైటూ
ఇచ్చేస్తుంటే ట్రీటూ.. కాదోయ్ నువ్వే గ్రేటూ
తోడుగా ఉంటూ.. కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే హర్టూ.. అదే పెద్ద గిఫ్టూ…
హ్యపీ బర్త్ డే.. ఏ ఏ… హ్యపీ బర్త్ డే.. ఏ ఏ..
నీకై నువ్వే బ్రతికేస్తు ఉంటే.. భూమ్మీదకే వచ్చి టైమ్ వేస్టురా.. ఆ.. ఆ
అమ్మనాన్నని హ్యాపీగా ఉంచే.. ప్రతికొడుకు తలవంచని ఎవరెస్టారా..
నీ ఊరు మెచ్చేట్టూ… నీ పేరు వచ్చేట్టూ..
నీ స్టైలింకా నేర్చేస్తాం.. నీతో ఉంటూ
సిక్స్ ఫీట్ కటౌటూ… ఆల్వేజు ఉండేట్టూ
ఇక సెంచరినే కొట్టిస్తాం.. బ్యాటే పట్టూ..
తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి ఎకిటతథిమి కొట్టర డీజే
తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి ఎకిటతథిమి పుట్టిన రోజే
ఎక్కితే ఫ్లైటూ.. ఎదుగుతుంటే హైటూ
ఇచ్చేస్తుంటే ట్రీటూ.. కాదోయ్ నువ్వే గ్రేటూ
తోడుగా ఉంటూ.. కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే హర్టూ.. అదే పెద్ద గిఫ్టూ…
పుట్టిన రోజే… కొట్టర డీజే…. పుట్టిన రోజే
తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి ఎకిటతథిమి కొట్టర డీజే
తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి ఎకిటతథిమి పుట్టిన రోజే.
ఓ బావ సాంగ్ లిరిక్స్
లవ్యూ అంటూ వెంటపడలేదు… డేటింగ్ అన్న మాటసలే రాదు.
హీజ్ సో కూల్..హీజ్ సో క్యూట్
ఫేక్ అనిపించే టైపసలు కాదు..బ్రేకప్ చెప్పే వీలసలు లేదు..
హీజ్ సో హాట్.. హీజ్ సో క్యూట్
ఏమి తక్కువంట సూడు..టిప్పుటాపుగున్నాడు..
టిక్‌టాకులోనా చూసి ఫ్లాటయ్యాడు..
వన్నా సీ అంటూ సెవెన్ సీస్ దాటివచ్చాడు..
ల్యాండ్ అయ్యి అవ్వగానే …బ్యాండ్ ఎంట తెచ్చినాడు..
నీ హ్యండ్ ఇవ్వమంటు నీస్ బెండు చేసీ..విల్ యు మ్యారీమీ అన్నాడు డు ..డు.. డు.డు ..డు.
ఓ బావా..మా అక్కను సక్కగా చూస్తావా..ఓ బావా ఈ సుక్కని పెళ్లాడేస్తావా..
ఓ బావా..మా అక్కను సక్కగా చూస్తావా..ఓ బావా సింధూరం నువ్వు పెడతావా..
మ్యాచో మ్యాన్ మా బావ.. పేచీలే మానేయ్ వా…కటౌటే చూస్తూనే కటింగే ఇస్తావా..
హ్యండ్‌సమ్మే మా బావ.. నీ సొమ్మె అడిగాడా.. తానే చేతులు చాపొస్తే.. తెగ చీపయి పోయాడా..’ఓ బావా ఓ బావా’
లవ్యూ అంటూ వెంటపడలేదు… డేటింగ్ అన్న మాటసలే రాదు.
హీజ్ సో కూల్..హీజ్ సో క్యూట్
నిదురే పోడు..ఏమి తినడు..నువ్వే కావాలంటాడు..నిన్నే చూసి ప్రతిరోజుని శుభముగా ప్రారంభిస్తాడు.
తినే పప్పులోన బీరు కలుపుతాడు.. తన పప్పీలోనా నిన్ను వెతుకుతాడు..
నీ పేరే పలికే..నిన్నే తలచెనే… అక్కా నమ్మే అతనే జెమ్మే..
మ్యాచో మ్యాన్ మా బావ.. పేచీలే మానేయ్ వా…కటౌటే చూస్తూనే కటింగే ఇస్తావా..
హ్యండ్‌సమ్మే మా బావ.. నీ సొమ్మె అడిగాడా.. తానే చేతులు చాపొస్తే.. తెగ చీపయి పోయాడా..
ఓ బావా..మా అక్కను సక్కగా చూస్తావా..ఓ బావా ఈ సుక్కని పెళ్లాడేస్తావా..
ఓ బావా..మా అక్కను సక్కగా చూస్తావా..ఓ బావా సింధూరం నువ్వు పెడతావా..
ప్రతి రోజు పండగే లిరిక్స్
మెరిసాడే మెరిసాడే
మెరిసాడే మెరిసాడే
పసి వాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే
తన వారే వస్తుంటే
అలుపింకా మరిచాడే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెల్లిందీ
తెల్లారీ నీ నవ్వుతోనే
పది మంది ఉండగా
ప్రతి రోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే…
మెరిసాడే మెరిసాడే
పసి వాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే
గల గల మాటల సడిలో
బరువిక తేలిక పడెలే
ఇరుకుగ మారితే గదులే
చురుకుగ ప్రాణమే కదిలే
మనమంతా కలిసుంటే
కలతున్నా మరిచేనే
మనమంతా వెనకుంటే
మరణాన్నే గెలిచేనే
మిము కలవగా
తెగ కలవరం
అసలిది కదా
ఒక సంబరం
ఒక వరసలా
కదిలిన క్షణం
ఇక తెలియదే
ఒంటరితనం
ఎన్నాళ్లకో రారు
కన్నోలిలా
వస్తూనే పొయాయి
కన్నీళ్ళిలా
ఇల్లంతా మారింది
సందల్లుగా
మీరంతా ఉండాలి
వందేల్లిలా
మనవారే వెనకుంటే
మరణాన్నే మరిచేలే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెల్లిందీ తెల్లారీ
నీ నవ్వుతోనే…
పది మంది ఉండగా
ప్రతి రోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే…