ప్రేమే.. ప్రేమే.. లిరిక్స్
సంగీత నిర్మాత: ప్రణీత్ ముజిక్
గాయకులు: శ్రీకృష్ణ, ధనుంజై, ప్రణీత్, సమీరా, కార్తీక్.
కోరస్: శ్రీ మన్య మరియు శ్రీయా
కీబోర్డులు మరియు లయలు: ప్రణీత్
సాహిత్యం: ప్రణీత్
వేణువులు: రామచంద్ర మూర్తి
లేబుల్: ఆదిత్య మ్యూజిక్
ధీంతనన.. ధీంతనన.. ధీంతనన..
ధీంతనన…
ధీంతనన.. ధీంతనన.. ధీంతనన..
నిన్నే చూస్తే ప్రేమే.. నీతో ఉంటే ప్రేమే.. నీ చిరునవ్వే ప్రేమే నా…
నన్నే తిడితే ప్రేమే.. నాతో అలకే ప్రేమే.. నాలో ఈ అలజడి ప్రేమేనా…
నీతో.. నన్నే.. చూస్తూ ఉన్న.. గాల్లో తేలుతున్నా..
నాతో ఉంటే చాలుతుందా.. ఇంకేం వద్దంటున్నా..
నీ చూపే నా మనసుని తాకి.. రూపే ఈ భావం పేరే..
ప్రేమే.. ప్రేమే.. మరి.. ప్రేమే.. ప్రేమే…
నీ కళ్ళే చూస్తుంటే గుండె జల్లే.. ఈ మైకం పేరే..
ప్రేమే.. ప్రేమే.. మరి.. ప్రేమే.. ప్రేమే…
ప్రేమే.. ప్రేమే.. ఇది.. ప్రేమే.. ప్రేమే…
తేనె కన్నా ఇది తియ్యనిదే.. ఎన్నడూ నిను వీడనిదే
ప్రేమే.. ప్రేమే.. ఇది.. ప్రేమే.. ప్రేమే…
దూరంగున్నా ఇది మారానిదే.. తోడుగానే ఉంటదిలే…
నీ కంటి నీడై ఉంటే ప్రేమే.. నీకంటూ తోడై ఉంటే ప్రేమే..
నీ వెంటే అడుగై ఉంటే ప్రేమే.. నీ చోటే గమ్యం అంటే ప్రేమే…
నీ వల్లే నా.. నాలో తపన.. నీకోసమై నేనున్నానా..
నువ్వంటేనే.. పడి చస్తున్నా.. నీ ప్రేమకే నే పడిపోయానా…
నీ చూపే నా గుండెను తాకే.. రూపే ఈ భావం పేరే..
ప్రేమే.. ప్రేమే.. మరి.. ప్రేమే.. ప్రేమే…
నీ కళ్ళే చూస్తుంటే గుండె జల్లే.. ఈ మైకం పేరే..
ప్రేమే.. ప్రేమే.. ఇది.. ప్రేమే.. ప్రేమే…
I love this song.