చిత్రం: గరుడ వేగ (2017)
సంగీతం: శ్రీ చరణ్ పాకల, భీమ్స్ సెసిరోలె
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: గీతామధురి, రఘురామ్, భీమ్స్ సెసిరోలె
నటీనటులు: రాజశేఖర్ , పూజా కుమార్, శ్రద్దా దాస్, సన్నీ లియోన్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తార్
నిర్మాతలు: యమ్. కోటేశ్వర రాజు
విడుదల తేది: 2017
నీ చుట్టుకొలతకి చుట్టూపక్కల చానా ప్రేరుంది బేబీ
నాటు సారా కన్న పిల్లా నువ్వే కిక్కంటారే
లారీలకి వచ్చేత్తారే నువ్వంటే చచ్చిపోతారే
అల్లో నేరేడు అల్లో నేరేడు
అల్లో నేరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు
నన్నే చుస్తే కోరికలోనే ఔటై పోతారూ
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
చూపులకో రేటు మాటలకో రేటు
నవ్వులకో రేటు నా నాడుముకో రేటు
గంపగుత్తగ కావాలంటే ఇస్తా రిబేటు
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
ఒంపు సొంపుల్సే జస్టు శాంపిల్సే
చాటుకొస్తే చూపిస్తా నా చాలా యాంగిల్సే
హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో
ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
సైడేంగిల్లో నేను సిమ్లా ఆపిల్
వైడేంగిల్లో నేను ఓడ్కా బాటిల్
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
టాప్ యాంగిల్లో నేను రెనాల్డ్ రీఫిల్ లా
లో యాంగిల్లో లోడ్ చేసిన రైఫిల్
ఆ రైటేంగిల్లో జిలేబిలా నోరూరించే టైపు
ఈ లెఫ్టేంగిల్లో మిర్చీలాగ అల్లాడించే టైపు
నా కట్టలు విప్పి కన్నే కొట్టాలా
హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో
ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
నైటింగేలే నేను నైటేంగిల్లో
హీటెక్కిస్తా జారు పైటేంగిల్లో
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
ఫైటే చేస్తా నేను ఫ్రంటేంగిల్లో
టెంప్టే చేస్తా ఫుల్ టైటేంగిల్లో
ఒక్కోడికి ఒక్కో యాంగిల్ నచ్చేస్తుంటాదబ్బి
నీకేయాంగిల్లో నచ్చుద్దో చూస్కోరా ఎంకట సుబ్బి
నీ డియోడ్రెంట్ నేనే అవ్వాలా
హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో
ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ