Race Gurram (2014)

చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: అల్లు అర్జున్, శృతిహాసన్, షామ్, సలోని అశ్వని
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: సురేందర్  రెడ్డి
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వరరావు
విడుదల తేది: 11.04.2014

చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సింహా, దివ్య , గంగ

మామా నువు గిట్ల గబర గిబర
తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే
నీకు నాకన్న మంచి అల్లుడు
దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

డప్పు కొట్టి పిలవబట్టే ఈని తీరే
నిప్పులెక్క కాల్చ వట్టే ఈని పోరే
కొప్పు గూడ గొట్ట వట్టే ఈని జోరే

హే మామ దీని సూడకుంటే మన్నుతిన్న పాములెక్క మనసు పండబట్టే
అయ్యో ఈడు చూడగానే పొయ్యిమీద పాల లెక్క దిల్లు పొంగబట్టే
దీని బుంగమూతి సూత్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో
ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో

మామ ని బిడ్డవచ్చి తగిలినంకనే
లవ్వు దర్వాజా నాకు తెరుసుకున్నదే
ఓ రయ్య ఈ పోరగాడు నచ్చినంకనే
నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే
పట్టు వట్టేసెనే కుట్టేసెనే పాగళ్ గాన్ని చేసెనే
సుట్టూత బొంగరంలా తిప్ప బట్టెనే
సిటారు కొమ్మ మీద కుకో బెట్టేనే
మిఠాయి తిన్నంత తీపిబుట్టెనే
సందులల్ల దొంగలెక్క తిప్పవట్టెనే
దీని బుంగమూతి సూత్తే నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

మామ … మామ

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా పుంగి బజానా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా… పుంగి బజానా…

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన

చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సిద్దార్ధ్ మహదేవన్, రాబిట్ మాక్

ఐమె సౌత్ ఇండియన్
ఐమ్ గొన టెల్లింగ్ గర్ల హు ఈస్ ప్రెట్టి
హొ…హొ…రిచ్చి ద నేమ్ ఈస్ స్పందనా
షి గాట్ బ్యూటిఫుల్ ఐస్ అండ్ షి ఈస్ విత్ ఇట్
ఒహ్ గరాబొ షి ఈస్ గొన్న మై స్వీటీ…
మై స్వీటీ…ఒహ్ మై స్వీటీ… స్వీటీ…

హెయ్ జిందగీని జాలిగా నీకు నచ్చినట్టూగా
నీటి లాగ సాగిపోనీ
హెయ్ ఊహలోన తేలనీ ఉప్పెనల్లె పొంగనీ
గాలిలాగ ఊరేగనీ
హెయ్ ఫేసుకున్న మాస్కునీ సీసికొట్టు నేలనీ
చూడు నీలొ ఒరిజినల్నీ
క్లాసులోన మాసునీ మాసులోన క్లాసునీ
మిక్సు చేస్తే బ్యూటీ హనీ
ఒహ్ మై స్వీటీ  – కొంచెం మాట వినవే
ఒహ్ మై స్వీటీ – కొంచెం దారి తప్పవే
మై స్వీటీ  – కొంచెం కోపగించవే
లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే

లైఫే చాల చాల షార్టువే
ఎవ్రీ సెకండే  – ఎంజాయ్ చెయ్యవే
నీతో నువ్వు ఫైటుచెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే…

లైఫే చాల చాల షార్టువే
ఎవ్రీ సెకండే  – ఎంజాయ్ చెయ్యవే
నీతో నువ్వు ఫైటుచెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే…

చాలు చాల్లే చలాకి వైటు నాటు తుపాకి
పారిపోతారె లోకమంతా నిన్ను చూసీ
కొంచెం వీలేసి చూడు
పెద్దకేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు
ఇక నీలో హార్టు ఎంతొ లైటు స్మూతు సౌండు
స్వీటీ  –  కొంచెం మాట వినవే
ఒహ్ మై స్వీటీ – కొంచెం దారి తప్పవే
మై స్వీటీ – కొంచెం కోపగించవే

లైఫే చాల చాల షార్టువే
ఎవ్రీ సెకండే  – ఎంజాయ్ చెయ్యవే
నీతో నువ్వు ఫైటుచెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే…

స్వీటీ –  కొంచెం మాట వినవే
ఒహ్ మై స్వీటీ –  కొంచెం దారి తప్పవే
మై స్వీటీ  – కొంచెం కోపగించవే
లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే

లైఫే చాల చాల షార్టువే
ఎవ్రీ సెకండే  – ఎంజాయ్ చెయ్యవే
నీతో నువ్వు ఫైటుచెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే…
మై స్వీటీ…..

చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్, శ్రేయగోషల్

భూ…భూచాడే
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే
భూ…
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే
రేసుగుర్రంలాంటోడే రివర్సు గేరే లేనోడే
ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్సవుతాడే డోలే కొడతాడే

భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే
భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే నీకోసం ఉంటాడే…

భూ…భూచాడే
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే

భూ…భూచాడే…
హొ సాలా సాలా సాలా
నీ చూపే మసాలా
హొ సాలా సాలా సాలా
నీ ఊపే మిస్సైలా
ఓ నిక్కిన చుక్కల నక్కిన కిక్కుల
లెక్కలు ఒక్కలు తేల్చేరా
చిక్కిన చుక్కని చెక్కర ముక్కను
వక్కల చెక్కలు చేసేరా
తూ ఆజారే తూ ఆజారే తూ లేజారే సాలా

భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే నీకోసంఉంటాడే…

భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
గెలాంటోడే గిలాంటోడే బీకేర్ఫుల్ అంటాడే
హొ..హో భూచోడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
సునామీకే మిలానోడే నోటె తెస్తాడే…
భూచాడే…భూచాడే…భూచాడే…భూచాడే

చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: దినేష్ కనగరత్నం, మేఘ

గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో
ఓ అమ్మాయో
యే ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో
ఓ అమ్మాయో
నువ్వంటే పిచ్చి ప్రేమలే
చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంత
మల్లి నేను పుట్టినంత కొత్తగుంది ఇప్పుడే మాయో
ఓ అమ్మాయో
ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటె ఇల్లా
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎల్లా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేను ఆపలేక ఆపలేక హో ఓ ఓ

గల గల గల గల గల్లంటూ మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
I want to say my love
నువ్వంటే పిచ్చి ప్రేమలే
ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో
ఓ అమ్మాయో

రెక్కలోచినట్టు ఉంది కాళ్ళకే – హేయ్
నేను రెప్పలైన వేయలేను అందుకే – హేయ్
హేయ్ ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే
నువ్వు చెతికందినందుకే
రంగు పూసినట్టు ఉంది గాలికే – హేయ్
నా శ్వాసలోన నువు చేరినందుకే

I wish i wish i could be with you
for longer longer life along
Don’t break my heart
don’t just leave me all alone alone alone

ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటే ఇల్లా
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎలా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేనే ఆపలేక ఆపలేక హో ఓ ఓ ఓ

గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
ఐ వన్న సే మై లవ్
నువ్వంటే పిచ్చ ప్రేమలే
గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో
ఓ అమ్మాయో

నువ్వంటే పిచ్చి ప్రేమలే  నువ్వంటే పిచ్చి ప్రేమలే