చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, చిత్ర
నటీనటులు: ప్రబాష్, అన్షు, శ్వేత అగర్వాల్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: బి.శ్రీనివాస రాజు
విడుదల తేది: 28.03. 2003
కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో
పొగిడి ఎక్కించకు ఇలా ములగాచెట్టు
ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే
గాలితుఫానులే అరె నీలో చుశానులే
కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో
చరణం: 1
చాటు మాటు లేని మొగ్గలు చీర రైక లేని బుగ్గలు
అడ్డు వుంటే అందం అందునా ముద్దు మురిపెం నీకు చెందునా
హే ముద్దులుండేవి చెంపలోనా ముచ్చటైనా పెదవుల్లోనా
ఎల్లా తెలిపేది మందిలోనా ముద్దులు ఊరేది గుండెల్లోనా
ముద్దు తినిపిస్తావా… లేక తాగిస్తావా
ఇచ్చి మురిపించనా మురిసి అందించనా
పోటీ బాగుందమ్మో ఇక ఆటే మిగిలిందమ్మో
ఆడుకోవాలయ్యో నేనోడి గెలవాలయ్యా
కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో
చరణం: 2
ఒళ్లు మొత్తం ఏదో వేడిరా ఒళ్లోకొస్తా పట్టి చూడరా
చల్లలోన కలిపి చక్కెరా కల్లోకొచ్చి ఇస్తా వెళ్లిరా
హే కొంగు సాచాను పువ్వులాగా రంగులేసి నవ్వించరా
హే హొళీ పండక్కి వచ్చి చూడే చోళీ నింపి పంపిస్తానే…
వరస కలిపేందుకు వాయిదాలెందుకు
ఉరుము కావాలమ్మో వాన కురిసేందుకు
నీలో మెరుపుందయ్యో అది నాలో మెరవాలయ్యా
దసరా కావాలంటే… హయ్… దశమి రావాలమ్మో
దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో
కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో
పొగిడి ఎక్కించకు ఇలా ములగాచెట్టు
ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు
గాలితుఫానులే అరె నీలో చుశానులే
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే
గాలితుఫానులే అరె నీలో చుశానులే
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే
******** ********* *********
చిత్రం : రాఘవేంద్ర (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : శ్రేయఘోషల్, కల్పన
హే మంత్రాలయదీప
శ్రీరాఘవేంద్ర గురునాథ
ప్రభో పాహిమాం..
శ్రీరాఘవేంద్ర గురునాథ (9)
నమ్మిన నా మది మంత్రాలయమేగా
నమ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురుబోధలు అమృతమయమేగా
చల్లని చూపులు సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
హనుమంత శక్తిసాంద్రా
హరినామ గానగీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా
నీ భజనే మా బ్రతుకైపోనీవా
పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
మనసు చల్లని హిమవంతా
భవము తీర్చరా భగవంతా
మహిని దాల్చిన మహిమంతా
మరల చూపుమా హనుమంతా
నీ వీణతీగలో యోగాలే పలుకంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
వినాశ కాలంలోన ధనాశపుడితే లోన
నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా
నీ తలపే మా తలుపే మూస్తుంటే
వెలుగు చూపరా గురునాథా
వెతలు తీర్చరా యతిరాజా
ఇహము బాపి నీ హితబోధ
పరము చూపె నీ ప్రియగాథ
నీ నామగానమే ప్రాణాలై పలుకంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
నమ్మిన నా మది మంత్రాలయమేగా
నమ్మని వారికి తాపత్రయమేగా
******** ********* *********
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: హరీష్ రాఘవేంద్ర, సుజాత
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా…
అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా…
అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా…
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక…
నీ మగసిరి నడకలలోన తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే…
పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో
ఊహనుండి బయటకు రావమ్మో ఓ ఓ ఓ
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా…
సుటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా…
ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ…
నమ్మక తప్పదు నిన్నే చుశా ఇప్పుడు
నీ కంటిబొమ్మల విరుపు నీచుల పై కొరడా చరుపు అది నీపై వలపె కలిపెరా…
పూవంటి హృదయంలోన తేనంటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే…
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
******** ********* *********
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మల్లికార్జునరావు, గోపికాపూర్ణిమ
అడుగులోన అడుగువేస్తా
అడగరాన్ది అడి చూశ్తా ఇచ్చుకో
అడుగులోన అడుగులొద్దు
అడగరాన్ది అడగవద్దు వెళ్లిపో
అవసరాల అందగాణ్ని
అడుగుతున్నా అసలు బోణీ అదరకు
నవరసాల చిన్నదాన్ని
నడిబజారు మేజువాణి కుదరదు మగసరిపదని
రాసలీల ఆడువేళ రమంఇబాల రగడలేల
మనసుతీర జరుపుకుంటా మస్కరా
అదురులేదా బెదురులేదా వలపుకైన పొదుపులేదా
అదుపులేని కుర్రవాడ ఆగరా
బిగువులెందుకే ఓఓఓ తగవుమానవే ఓఓఓ
సొగసుదాచకే ఓఓఓఓ….
సగటు సుందరా ఓఓఓ పడకుతొందరా ఓఓఓ
పొగరు వద్దురా ఓఓఓఓ
హే హే హే హే
చిలిపి ఈడు చిటికి వేసే చిలకపాప అలకమేసే
వలపుతోడై వచ్చిపోవే వెచ్చగా
పరువమంటు పరుగులొద్దు
పరుగుకన్నా పరువు ముద్దు
దరికిచేరి దరువులొద్దు పచ్చిగా
బ్రహ్మచారినీ ఓఓఓ భయము దేనికి ఓఓఓ
పట్టువదలవే ఓఓఓఓ
కన్ను తెరవని ఓఓఓ కన్నెపిల్లని ఓఓఓ
కాస్త బతకనీ ఓఓఓఓ
హే హే హే హే
******** ********* *********
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మనో
బూతులు తిట్టకుర నువ్వు బూతులు తిట్టకుర
బూతులు తిట్టకుర నువ్వు బూతులు తిట్టకుర
కంట్రొల్ చెస్కొ ర బిపి కంట్రొల్ చెస్కొ ర… (X2)
ఐష్వర్య బదులు అప్పలమ్మ కలలోకి వస్థె
లవ్ల్య్ లేద్య్ వచి రఖి నెకు కదితె
సైఠ్ కొట్టుకుంటె కకి రెట్ట వెసి పోతె
లవ్ లెట్టర్ ఇవ్వపొతె కుక్క బౌ మంటె
ఆడ నక కని వడు నెకు కన్ను కొడితె
చెప్పరని చొట గండు చీమ కుడితె
తీకెరెగి రెచి పొయి బూతులు తిట్టకుర
ఎవదికైన చొమ్మొన్ బబు కంట్రొల్ చెస్కొ ర
బూతులు తిట్టకుర నువ్వు బూతులు తిట్టకుర
కంట్రొల్ చెస్కొ ర బిపి కంట్రొల్ చెస్కొ ర… (X2)
పెళ్ళి చుపులొన నెకు వంట వచ అంటె
పెళ్ళి నెకు నచ్చి మమ యెదురు కట్నం అంటె
పాల గ్లాస్ బదులు పిల్ల నెరు గ్లస్స్ తెస్తె
ఫిర్స్ట్ నైట్ మొహూర్టన టను తెగకుంటె
అసలా తిమె లొ బామ కిటికి తెరవమంటె
మూదు వచినక వైపు ఫన్ తి అంటె
చెప్పుకొలెక చెప్పుకొలెక బూతులు తిట్టకుర
అరెయ్ ఎవదికైన చొమ్మొన్ బబు కంట్రొల్ చెస్కొ ర
భూథులు థిత్తకుర నువ్వు బొథులు తిహ్త్తకుర
కంట్రొల్ చెస్కొ ర బిపి కంట్రొల్ చెస్కొ ర… 2 టిమెస్
జాతియ జంద కింద మీదకి ఎగురవెస్తె
రౌద్య్ లగ పొలిచె వొల్లు దదగిరి చెస్తె
దాదాగిరి చెసెవల్లు MLA ఐతె
ఇసి పిచి కుక్క హైదరబాద్ కి వస్తె
కని వల్లు లదిన్ లగ పిచి ముదిరిపొతె
కష్మిరు ముస్సరఫ్ అబ్బసొతు అంటె
ఎక్కదొ కలి ఎక్కదొ మందొ బొతులు తిడతం ర
హెయ్ హెయ్ ఇందీన్స్ కి ఇధి చొమ్మొన్ బబు కంట్రొల్ చెస్కొ ర…
******** ********* *********
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మనో
సారిగామపదనీసా సందుచూసి వలవేశా
డోరె య్ మీ ల స్వరమేశా డోరు అందుకే మూశా
పార్వతీశ పరమేశా పాలబుగ్గ అడిగేశా
వెంకటేశ కలినాశా వెన్నెలొస్తె గొడుగేశా
త్యాగరాజు కృతి పాడిస్తా ఆ రఫీయే తిరిగొస్తే
కూచిపూడి తెగ ఆడిస్తా ఆ మడోన్నా ఇటువస్తే
మల్లెపుల మధుబాలా పిలుపందుకోవె ప్రియురాల
విరజాజి పుల విరహాల కలహాలు ఎందుకే…
||సారిగమ||
చరణం: 1
తెలుగింటి మొగ్గ వలపు తెలవారి ముగ్గు తెలుపు
సిగపువ్వులో చిరునవ్వులో ప్రియురాగాలెన్నో తియ్యగా…
నిను కోరి వర్ణమనుకో ఒడిచేరి వలపులనుకో
నను తీయగా పెనవేయగా చెలి ప్రాణాలై దోచెయ్యగా
క్యూ దేఖీ తుమ్ దేఖో నా గూడు చేరవే చిలుకో…
అది కిక్కో తొలి కేకో నాతోడు నీవు గోరింకో……
||సారిగమ||
చరణం: 2
చిగురించు ఆశలనుకో చిరుగాలి ఊసులనుకో
నడకందుకో… నడకందుకో… వయ్యారాలే పండగ
చిలకమ్మ ముక్కు ఎరుపు చిగురాకుయ్ మూతి విరుపు
కులుకెందుకో అలకెందుకో సింగారాలే పండగ
తిలిప్రేమ అది ఏమో పుట్టింది కొత్త పులకింత
ఇది హాయె తొలి రేయ్ పుసింది పూల గిలిగింత
ఆ…. లడోలసో సవిరిడు లడోరిసో
||సారిగామ||