చిత్రం: రాజా విక్రమార్క (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: చిరంజీవి, అమల, రాధిక
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: పి.అమర్నాథ్ రెడ్డి
విడుదల తేది: 14.11.1990
ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ
ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ
కొండ కొన తాంబులలే ఇచ్చే వేళ
కొకిలమ్మ పేరంటలె వచ్చేనమ్మ
ఎంకి పాట పాడుకుంటు వెన్నలంతా పంచుకుంటు
గోరింట పండెటి వాలేటి పొద్దులొ నీ జంట నేనుంటె
ఎదలొకి జరుగు పొదరింట కరుగు
నే ముట్టుకున్న నా ముద్దబంతి ముద్దుకే జల్లడ
చినవాడి పొగరు చిగురాకు వగరు
లొగుట్టులాగ నే కట్టుకుంట సాగిపో చంద్రుడా
పచ్చంగా మెరిసేటి నీకల్లు భామ చిలకమ్మ గారాల పుట్టిల్లు
గారంగ పట్టెతి కౌగిల్లు కన్నె బలపమ్మ నాట్యాల నట్టిల్లు
విరబుసిన పులకింతల సందిట్లొ
ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ
ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ
పెదవింత కొరుకు మదువింత దొరుకు
చిన్నడికంట వెయ్యాల వెన్నలొ మీగడ
తొలి సిగ్గు చెరిపే చలి ముగ్గు ఎరుపు
మా ప్రేమ తంట నీకెందుకంట వెల్లిపొ సుర్యుడా
మొగేటి పుల మేఘాలు నను తాకేతి నీ ప్రేమ దాహాలు
అలిగేటి నీ కన్నె దీపాలు నడికేటి నీ కన్నె తాపాలు
ముసి నవ్వుల ముఖ వీణల ముంగిట్లొ
ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ
ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ