చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: అమల్ రాజ్, ప్రియా హమేష్
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, ఇలియానా
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: కె.ఎల్. నారాయణ
విడుదల: 22.12.2006
హెయ్
చుసెటి కల్లుంటె జమీనంతా
రంగుల గిల్క
పాడేటి నోరుంటె జమాంత
రంగుల పల్క
ఆడేటి కాల్లుంటె ఆస్మానంత
రంగు రంగుల సెల్క
He is the man
Take the colour of life
హై రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుస్సె…
గుండె షబ్బ షబ్బ అంటుంధి రంగు బరుసె…
ఓ ఓ ఓ ఓ
కల్లు ఒల్లు తేలిపోతుంటె రంగు బరుస్సె…
గల్లి పోరగాల్లు గంతేస్తె రంగు బరుస్సె…
హై హలొ హలొ సబ్ చలొ చలొ గలేమిలొ ఇది రంగోలి
నషకహొ య నిషకహొ అరె మస్త్ మస్తుగుంటె రంగేలి
లి హొలి లి హొలి
హై రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ
అంటుంది రంగు బరుస్సె…
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసె…
హై కత్తి చూపె
ఎద కోసె ఎరుపు – ఎరుపు
కొంటె చూపె నవ్వె
విరబూసె తెలుపు – తెలుపు
గిచ్చావంటె నా చంపే నలుపు
మెచ్చావంటె నా బతుకే పసుపు
చుట్టపు చేతులతోని
నడుమంతా చుట్టావ
పట్టితే మచం పైన
నే పచ్చిగుంటుందా
రాతిరి ఒంటరిగొచ్చి
ఒళ్ళంతా తడిమావా
రంగుల విల్లుని కానా నీ చేతా…
లి హొలి లి హొలి
హో రేస్ గుర్ర రేస్ గుర్ర రేస్ గుర్ర
రేసు గుర్రం నీ తలొంచింది రంగు బరుస్సె
వయస్సు తాసు పాము తుస్సంటె రంగు బరుస్సె
హై అమ్మంటేనె మన ప్రానం రంగు
చంటి పాపే ధైవానికి రంగు
ధోస్తి అంటె త్యాగానికి రంగు
పుట్టినూరే దేశానికి రంగు
హై నువ్వని నేనని తేడా
కనిపించె దునియాలో
అందరినొక్కటి చేసే
ఈ పండగ రంగేరా
ఎ ప్రవదుడిని కౌగిలి చేసే
గధారుని పడగొట్టె
పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా
లి హోలి లి హోలి
హేయ్ రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ
అంటుంది రంగు బరుస్సె…
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసె…
******** ******* ********
చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆండ్రియా జర్మియ
హై నీ కల్లలోన మైకం ఇదె
ఈ చిన్నదాని లోకం
జర జర, జర జర
జర జర, జర జర
లుక్ ఇన్ టు మై ఐస్!
జర జర పాకె విషంలా
జర జర పై పైకి రార
జర జర నీ కైవసం కాన
జర జర తూగె నిషా ల
జర జర నను దూకనీర
జర జర నీ పౌరుషం పైన
సై… అందిర
వరసయి కలిసె తొందర
ఉసిగొలిపిన గుసగుసలను వినరా
లుక్ ఇన్ టు మై ఐస్!
జర జర పాకె విషంల
జర జర పై పైకి రార
జర జర నీ కైవసం కాన
జర జర జర జర జర జర జర జర
చరనం: 1
రసికుడవని చేర రుజువేది రాజశేఖరా
నిజమని అనవేర తరునమిదే ర
తడబడి అడిగార అందించవేమి ఆసరా
మనవిని వినవేర మానసచోర
పలకరా నిన్నె ర పిలిచెర పూబాల
దొరకర ఒ వీర దరికి రా…
అరవిరిసిన అందాలు అందించనీర
Touch me there!
జర జర పాకె విషంల
జర జర పై పైకి రార
జర జర నీ కైవసం కాన
ఓ జర జర తూగె నిషా ల
జర జర నను దూకనీర
జర జర నీ పౌరుషం పైనా
Let me do this!
చరనం: 2
ఒక పరి తనువార సుకుమారి సోకు తాకర
ఇక మరి మగధీర వదలవు లేర
కొరకొర కన్నార కొరికావు నన్ను దేవర
చెలియను చెయ్యార చేకొనవేర
చెలి చెర దాటేల చర చర రావేల
నరవర నీ లీల నెరపరా
తెర మరగున దాగాల జాగెల రార
one more time!
జర జర పాకె విషంల
జర జర పై పైకి రార
జర జర నీ కైవసం కాన
జర జర తూగె నిషా ల
జర జర నను దూకనీర
జర జర నీ పౌరుషం పైన
I like that…