చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: నాగార్జున, కృష్ణ , సౌందర్య, రవళి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 25.04.1996
పల్లవి:
మా పల్లె రెపల్లన్ట ఆ ఆ ఆ ఆ
ఈ పిల్లే రాధంమంటా ఆ ఆ ఆ
రేగుతుంటే భోగిమంట రేగుపండ్ల విన్దులన్త
రేతిరంత కోదిపుంజు కొక్కొక్‌కో
మంచు పూల జల్లులంతా మ్యాన్‌ష్ కాదా గిల్ళు దంత
మ్యాన్‌చ్యా మేస్తే సకూరాత్రి తిరాణాలో
పల్లె పచ్చగా
పిల్ల వెచ్చగా ఉంటే పండగా
చరణం: 1
వరి నిచ్చే గ్రామ లక్ష్మి
వారమిచ్చే ప్రేమ లక్ష్మి
కురిసింది ముగ్గై.. తానే ..ముత్యాలమ్మే
బిడీ యాలె బిన్దె లెత్తే
కడియాలే ఘల్లు మంటే
మనవాడి గుండె కోరి దరువెయమ్ గ
పట్టుకుంటే మాసీ పోవు పెట్టుకుంటే జారిపోవు
కట్టు బొట్టు గుట్టు చేసి కట్టుకుంట
ముట్టుకుంటే ముద్దకుంటూ
ముద్దబంతి రేకులంతా
తేనె చుక్కా విందు చేసి అల్లుకుంట
కోరి వచ్చిన గోరు వెచ్చని భామే పండగ
చరణం: 2
చెరుగుల్లె చేయి కలిపి
ఇఱుకుల్లో చేదు దులిపి
చికిలింత ముద్దే
చిలిపిగా చిగురేయంగా
పలికింది పేట లమ్మ
కూలీకింది కూనలమ్మ
అలిగింది తనలో తానే అలివేనమ్మ
పోంగుతున్న సోకులన్ని ఎంగిలైతే పొన్గలన్త
పాల బుగ్గ పాయశాల సిగ్గలన్త
కొండమీది చందమామ కొంగు పట్టు మేనమామ
ఒక్కడైతే చుక్కకెత్తా సండదంటా
కోప మొచ్చినా తాప మొచ్చినా ప్రేమే పండగ