Rarandoy Veduka Chuddam (2017)
Rarandoy Veduka Chuddam (2017)

Rarandoy Veduka Chuddam (2017)

చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్, గోపికా పూర్ణిమ
నటీనటులు: నాగచైతన్య , రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 26.05.2017

బుగ్గ చుక్క పెట్టుకుంది
సీతమ్మ సీతమ్మ
కంటి నిండ ఆశలతో
మా సీతమ్మా…

తాలి బొట్టు చేత బట్టి
రామయ్య రామయ్య
సీత చెయ్యి పట్ట వచె
మా రామయ్యా

పెద్దలు వేసిన అక్షింతలు
దేవుడు పంపిన దీవెనలు
దివిలొ కుదిరిన దంపతులు
ఈఎ చోట కలిసరు ఇవ్వల్టికి

ఆటలు పాటలు వెడుకలు
మాటకు మాటలి అల్లరులు
తియ్యని గుర్తుల కానుకలు
వెన్నంటె ఉంటాయి వెయ్యేల్లకి

రా రండోయ్ వేడుక చుద్దాం

ఈ సీతమ్మనె రామయ్యని
ఒకటిగ చెసేద్దాం
ఆడెద్దాం… పాడేద్దాం..
నవ్వెదామ్మ్మ్… ఆ…. నవ్వెద్దాం

వారు వీరని తేడా లేదు లె
ఇకపై ఒక్కటే పరివారం
పేరు పేరునా పిలిచే వరసలై
యెదిగే ప్రేమలే గునకారం

ఇద్దరి కూడిక కాదు ఇది
వందల మనసుల కలయికిది
ఈ సుముహుర్తమె వారదిగ
భూగొలమె చిన్నదవుతున్నది

రా రండోయ్ వేడుక చుద్దాం

వెద మంత్రాలతొ ఈ జంటని
ఆలు మగలందాం
ఆడేద్దాం… పాడేద్దం..
నవ్వెదామ్మ్మ్… ఆ…. నవ్వెద్దాం

కాలం కొమ్మ పై మెరిసె నవ్వులై
కలిసె గువ్వలీఎ భందువులు
కదిలె దారిలొ మెదిలె గుర్తులై
నడిపె దీవ్వెలె వెడుకలు

ఎపుడొ తెలిసిన చుట్టాలు
ఇపుడె కలిసిన స్నేహితులు
మనసును తడిమిన సంగతులు
కనువిందుగ ఉంది ఈ పందిరి

రా రండోయ్ వేడుక చుద్దాం

ఐన వాల్లందరం ఈ వేలిల
ఒక్కటిగ చేరాం
ఆడేద్దాం… పాడేద్దాం..
నవ్వెదామ్మ్మ్… ఆ…. నవ్వెద్దాం..!!!

********  ********   ********

చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కపిల్ , శ్వేతా మోహన్

నీ వెంటె నేనుంటె
బాగుందె చాల
నీ నీడకు పేరుంటె నాదయ్యెల
నీతొ అడుగేస్తుంటె
బగుందె చాల
నెనెందుకు పుట్టానొ తెలిసొచేల

నీకొసం ఎం చేస్తున్నా
నాకె నె నచ్చెస్తున్నా
ప్రానాలె పంచివ్వాల
నువ్వడగడమె ఆలస్యమనేల

నీ వెంటె నేనుంటె
బాగుందె చాల
నీ నీడకు పేరుంటె నాదయ్యెల
నీతొ అడుగేస్తుంటె
బగుందె చాల
నెనెందుకు పుట్టానొ తెలిసొచేల

నువ్వె ఒక పుస్తకమైతె
నెమలీకై నీతొ ఉంటా
నువ్వె ఒక కిటికీవైతె
వెలుతురులా నిన్ను చూస్తుంటా

నా చిరునామ ఏదంటె
నీ చిరునవ్వె అని చెబుతా
నా గమ్యం ఎక్కడ అంటె
నీ పయనాన్నె చూపిస్త
నీ కలలె నిజమయ్యేల
నువ్వు కలగనడం ఆలస్యమనేల

నీ వెంటె నేనుంటె
బాగుందె చాల
నీ నీడకు పేరుంటె నాదయ్యేల
నీతొ అడుగేస్తుంటె
బగుందె చాల
నెనెందుకు పుట్టానొ తెలిసొచేల

నా రజకుమరుడు నువ్వు
నా రంగుల లోకం నువ్వు
నిజమల్లె వచ్చెసావు
హ్రుదయాన్నె పంచెసావు

నీ కన్నుల కలలె తీసి
నా కంటికి కాటుక చేసి
నా మనసుకి ప్రానం పోసి
వెన్నెలతొ నింపేసావు

అద్దంల నను దిద్దావు
నా పెదవుల్లొ తొలి ముద్దయ్యావు

నీ వెంటె నేనుంటె
బాగుందె చాల
నీ నీడకు పేరుంటె నాదయ్యెల
నీతొ అడుగేస్తుంటె
బగుందె చాల
నెనెందుకు పుట్టానొ తెలిసొచేల

*******   *******   *******

చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం:

ఏ మెఘాల్లొ డ్యాన్సింగ్ నేను
మెరుపుల్తొ రేసింగ్ నేను
వాటర్ పై వాకింగ్ నేను
చుక్కల్తొ చాటింగ్ నేను

రైంబొ లొ స్విమ్మింగ్ నేను
ఫుల్ ఫ్లొ లొ సింగింగ్ నేను
జాబిలి పై జంపింగ్ నేను
సంతోషాన్నె సిప్పింగ్ నేను

హె నిన్నటిదాక అరె వింతలు అంటె
మరి ఏడేనంటు తెగ ఫిక్సింగ్ నేను
గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ నె
ఇంకొ వండర్ లా వాచింగ్ నేను
(అరె ఏమైందమ్మ నీకు)

హె భ్రమరాంబ కి నచ్చెసాను
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను

హె భ్రమరాంబ కి నచ్చెసాను
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను

ఏ మెఘాల్లొ డ్యాన్సింగ్ నేను
మెరుపుల్తొ రేసింగ్ నేను
వాటర్ పై వాకింగ్ నేను
చుక్కల్తొ చాటింగ్ నేను

ఏ దిక్కులనె సెట్టింగ్ నేను
నెలవంక వూయల్లొ సిట్టింగ్ నేను
వెన్నెలనె డ్రింకింగ్ నేను
ఈ మాజిచ్ లొ మ్యుసిచ్ నె మంచింగ్ నేను
తామర పువ్వల్లె వింటర్ గువ్వల్లె
ఒంటరి ఊహల్లొ వైటింగ్ నేను
పండగ కబురొస్తె జాతర వీదల్లె
హ్యప్పినెస్స్ తొ డేటింగ్ నేను

హె భ్రమరాంబ కి నచ్చెసాను
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను

హె భ్రమరాంబ కి నచ్చెసాను
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను

ఏ మ్యట్టర్ నె క్వాటర్ చేసి
చంద్రుడితొ చీర్స్ అంటు చిల్లింగ్ నేను
ఊహలకె వూఫర్లేసి
నా గుండె సౌండింగ్ నె లిసెనింగ్ నేను
ఎవెరెస్ట్ ఎక్కేసి ఇంకా పైకెక్కె
మౌంటైన్ ఏదంటూ సర్చింగ్ నేను
మనసను రోక్కెట్ లొ వలపుల బ్రాకెట్లొ
సంతోషంతొ ఫ్లయింగ్ నేను

హె భ్రమరాంబ కి నచ్చెసాను
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను

హె భ్రమరాంబ కి నచ్చెసాను
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను

***********  ***********   ***********

చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం:

తకిట తకఝం
పలికెనే నా గుండెలొ
ఏడు రంగుల ఖనిజం
మెరిసెనే నా కల్లలో….
గుండె చప్పుడుకే…
ఒక రూపమే… నువ్వు…
వొందేల్ల ఊపిరికై
నీ పేరు రాసివ్వు
రెప్పనార్పె కన్నుకా అలవాటునాపావు
ఇంత అందం లేదని రుజువు చేసావు

తకిట తకఝం
పలికెనే నా గుండెలొ
ఏడు రంగుల ఖనిజం
మెరిసెనే నా కల్లలో….

నెమలి కన్నె కుంచె పట్టి
గీసెనె నె కన్నులే…
ఒ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి
తేనె దాచిన పెదవులే…
చప్పుదయ్యె గుండె కా అలవాటునాపావు
ఆపలేవె నన్నిక నా ప్రానమయ్యావు…

తకిట తకఝం
పలికెనే నా గుండెలొ
ఏడు రంగుల ఖనిజం
మెరిసెనే నా కల్లలో….

నిన్ను చూసిన ఈ క్షనానికి
పచ్చబొట్టయానులే…
నువ్వు విడిచె ష్వాసలోన
గాలిపటమయ్యానులే…

కల్లగుంతలు కట్టినా
నా అడుగు నీ వెంటే…
ఒక్క మాటలొ చెప్పనా
నువ్వేలె నేనంటె…

***********  ***********   ***********

చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం:

(Remix)
తకిట తకఝం
పలికెనే నా గుండెలో…
కలలు సహజం అలలు సహం
చేరువయ్యే చెలిమిలో…

పుస్తకం నేను నా పాటమే నువ్వు
ప్రస్ననే నేను నా బదులువే నువ్వు

రెప్ప తన కనుపాపనె కాసే పరీక్షల్లే…
ఈ వొంద జన్మల ప్రేమకై
ఇది నా నెరీక్షన లే…

తకిట తకఝం
పలికెనే నా గుండెలో…
కలలు సహజం అలలు సహం
చేరువయ్యే చెలిమిలో…

క్షనముకెన్ని రోజులో..
నా పక్కనుంటె నువ్విలా…
రేయికెన్ని రంగులో…
నా నిదురనే చెరిపేంతలా…

పెదవి తన చిరునవ్వునే మోసే పరీక్షల్లే…
నీ వొంద జన్మల ప్రేమకై ఇది నా నెరీక్షనలే…

తకిట తకఝం
పలికెనే నా గుండెలో…
కలలు సహజం అలలు సహం
చేరువయ్యే చెలిమిలో…

ఆగడాన్నె మరిచిఒపోనా
నిన్ను నడిపిస్తూ ఇలా…
అలసిపోని పరుగునవనా…
నిన్ను గెలిపిస్తూ ఇలా…

ప్రేమ తన హ్రుదయానికై రాసే పరీక్షల్లే…
నీ వొంద జన్మల ప్రేమకై ఇది నా నెరీక్షనలే…

తకిట తకఝం
పలికెనే నా గుండెలో…
కలలు సహజం అలలు సహం
చేరువయ్యే చెలిమిలో…