రాయె రాయె పిల్లో రమణమ్మ… లిరిక్స్
పాట పేరు: రాయె రాయె పిల్లో రమణమ్మ (2020)
నటీనటులు: అనిల్ గీలా, హేమా లక్కీ
సంగీతం: శ్రీకాంత్ చీకటి మామిడి
సాహిత్యం: రామకృష్ణ కందకట్ల
గానం: బొడ్డు దిలీప్ కుమార్
దర్శకత్వం: శివ కృష్ణ బుర్రా
నిర్మాణం : డి. వినోద్ కుమార్
విడుదల తేది: 17.07.2020
అహా..! రాయే రాయే పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో… నా రంగులా బొమ్మా
రాయే రాయే పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో.. నా రంగులా బొమ్మా
రాయే రాయే రాయే… రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో… నా రంగులా బొమ్మా
తల నిండా పూలు పెట్టుకొని… నీళ్ల కుండానెత్తుకొని
ఓరా కంట చూసుకుంట… కట్టా పొంటా పోతూ ఉంటే
పాణమాగదాయె పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
నా గుండె జారిపోయె పిల్లో… నా పైడి పులా కొమ్మా
పాణమాగదాయె పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
నా గుండె జారిపోయె పిల్లో… నా పైడి పులా కొమ్మా
ఆ రాయే రాయే రాయే… రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో… నా రంగులా బొమ్మా
సేను దాటి సెలకా దాటి… సినుకొలే నువ్వు పోతు ఉంటె
గిరకా బాయి దాటి… నువ్వు ఎనకకు తిరిగి నన్నే చూస్తే…
ఆ..! సిటుకుమన్నది పాణం… ఓ రత్నాల రమణమ్మ
నీ కిటుకు తెలవపాయె… నా ముద్దాబంతి రెమ్మా…
ఆ..! సిటుకుమన్నది పాణం… ఓ రత్నాల రమణమ్మ
నీ కిటుకు తెలవపాయె… నా ముద్దాబంతి రెమ్మా…
ఆ..! రాయే రాయే రాయే… రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో… నా రంగులా బొమ్మా
అల్లీ పొదల సోటు దాటి… గడ్డివాము సాటు నుండి
సీకటి పడినట్టు… నాకు కనబడకుంట ఎల్లిపోతే…
ఆ సెప్పలేని బాధయే… ఓ రత్నాల రమణమ్మ
ఈ తిప్పలు తీర్చరాదే… నీ ఎండి ఎన్నెల కొమ్మా…
సెప్పలేని బాధయే… ఓ రత్నాల రమణమ్మ
ఈ తిప్పలు తీర్చరాదే… నీ ఎండి ఎన్నెల కొమ్మా…
ఆ..! రాయే రాయే రాయే… రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో… నా రంగులా బొమ్మా
రాయే రాయే పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో… నా రంగులా బొమ్మా
ఆ..! రాయే రాయే రాయే… రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో… ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో… నా రంగులా బొమ్మా
manasa