Ruler (2019)

అడుగడుగో యాక్షన్ హీరో


అడుగడుగో
యాక్షన్ హీరో
అరె దేకొ యారో
అడుగడుగు
తనదేమ్ పేరో
మరి తనదేమ్ ఊరో
అడుగులలో
అది ఏమ్ ఫైరో
ఛలో సెల్యూట్ చేయ్ రో
జై కొడుతూ
సీటీ మారో
సెల్ఫీ లే యారో
కింగ్ ఆఫ్ ది జంగిల్ లా
యాంగ్రీ అవెంజర్ లా
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లా
వచ్చాడు రా
చూపుల్లోనే వీడు క్లాసు
మనసే బిసి సెంటర్ మాసు
పక్క్ వైట్ కాలర్
కార్పొరేటు లీడరు
మండే సూర్యుడు
వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా
చేధిస్తాడు
మళ్లీ వస్తాడు
మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే
శృష్టిస్తాడు
లోకాలే తిరిగినా
ఏ ఎత్తుల్లోకి ఎదిగినా
తను పుట్టిన
మట్టిని వదలడు
ఈ నేలబాలుడు
ఏ రాజ్యలేలినా
ఏ శిఖరాలే శాసించినా
జన్మిచ్చిన తల్లికి ఎప్పుడు
ఓ చంటి పాపడు
ఒక మాటలో
గుణవంతుడు తన బాటలో
తలవంచడు
ప్రతి ఆటలో
ప్రతి వేటలో
అప్పర్ హ్యాండ్ వీడిదే
సక్సెస్ సౌండ్ వీడిదే
మండే సూర్యుడు
వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా
చేధిస్తాడు
మళ్లీ వస్తాడు
మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే
శృష్టిస్తాడు
అరెరే ఆ గ్లామరు
అది హ్యాండసమ్నెస్ కె గ్రామరు
జర చూపించాడో టీజరు
ఇక చూపు తిప్పరు
అమ్మాయి లెవ్వరు
వీడు కంపెని ఇస్తే వదలరు
మరి తప్పదు కద ఈ
డేంజరు మార్చాలి నంబరు
సరదాలకే సరదా వీడు
సరదా అంటే అసలాగడు
సరసాలలో శృతి మించడు
ఫన్ టైము క్రిష్ణుడు
ఫుల్ టైము రాముడు
మండే సూర్యుడు
వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా
చేధిస్తాడు
మళ్లీ వస్తాడు
మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే
శృష్టిస్తాడు
మండే సూర్యుడు
వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా
చేధిస్తాడు
మళ్లీ వస్తాడు
మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే
శృష్టిస్తాడు

పడతాడు తాడు తాడు

ఎర ఎర్ర ఎర ఎర్ర
నా పెదవుల్ని ముద్దాడుకోరా
హ హ హా…
గిర గిర్ర గిర గిర్రా
తిరిగేస్తుంటే నను చూడవేరా…
హ హ హా…
హే సర్ర సర్ర సర్రా
తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా
నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో
జల్ది జల్దీగా
పడతాడు తాడు తాడు
ఎవడైనా…
మగవాడు వాడు వాడు
ఎవడైనా…
పడతాడు తాడు తాడు
ఎవడైనా…
మగవాడు వాడు వాడు
ఎవడైనా…
అల్లాడిన్కే నేను
అందని దీపాన్ని
నీ కోసం వచ్చేసా
లుక్కేసుకో
ఐజాక్ న్యూటన్కే
దొరకని ఆపిల్ని
దర్జాగ దొరకేశ
పట్టేసుకో
నువ్వు కెలికితే
కెలికితే ఇట్ట
నా ఉడుకుని దుడుకుని
చూపిస్తా
సరసపు సరకుల బుట్ట
నీ బరువుని సులువుగ
మోసేస్తా
మిసమిస మెరుపుల పిట్ట
నీ తహ తహ తలుపులు
మూసేస్తా
సొగసరి గడసరి చుట్ట
నీ సెగలను పొగలను
ఊదేస్తా
సోదా చేస్కో
గల్లా ముల్లీగా
పడతాడు తాడు తాడు
ఎవడైనా…
మగవాడు వాడు వాడు
ఎవడైనా…
పడతాడు తాడు తాడు
ఎవడైనా…
మగవాడు వాడు వాడు
ఎవడైనా…
ఛాంపెను బాటిల్లో
సొంపుల్ని అందిస్తే
దిక్కుల్ని చూస్తావే
ఎత్తేసుకో
డైరక్టు అందాన్ని
వాటెయడం కన్నా
అర్జెంటు పనులేంటి
ఆపేసుకో..
నీ ఇక ఇక పక  పక వల్ల
నే రక రకములు చూపిస్తా
ఎగరకు ఎగరకు పిల్లా
నా ఎదిగిన వయసును పంపిస్తా
నిగ నిగ నవరస గుల్లా
నిను కొరకను కొరకను మింగేస్తా
కిట కిట కిటుకులు అన్ని
నే టక టక లాగేస్తా
రాస్కో పూస్కో
ఉండకు ఖాళీగా…
ఎర ఎర్ర ఎర ఎర్ర
నా పెదవుల్ని ముద్దాడుకోరా
గిర గిర్ర గిర గిర్రా
తిరిగేస్తుంటే నను చూడవేరా…
హే సర్ర సర్ర సర్రా
తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా
నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో
రాస్కో పూస్కో
సోదాలన్నీ చేస్కో
గల్లా ముల్లీగా…
పడతాడు తాడు తాడు
ఎవడైనా…
మగవాడు వాడు వాడు
ఎవడైనా…
పడతాడు తాడు తాడు
ఎవడైనా…
మగవాడు వాడు వాడు
ఎవడైనా…

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Chal Mohana Ranga (1978)
error: Content is protected !!