Samarasimha Reddy Lyrics

Samarasimha Reddy (1999)

Samarasimha Reddy Lyrics

అందాల ఆడబొమ్మ… లిరిక్స్

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాణం: చంగల వెంకట్రావు
విడుదల తేది: 13.01.1999

ఆ హా… హా… ఆ…. ఆ హా
ఆ హా.. ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ…

ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ…
ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ…

అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా..
అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ..
పుచ్చేడ కోనల్లోన కన్ను చిక్కుకుంది.. రక్షించు నన్ను చప్పునా..
గుప్పెడు దాటుతున్న గుట్టు గుప్పుమంది.. కవ్విస్తే కట్టుతప్పనా..
అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా….
అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ..

ఇయ్యాయియే ఇయ్యాయియే యీ యీ
ఇయ్యాయియే ఇయ్యాయియే యీ యీ

చెప్పుకుంటే తప్పులేదే ఉప్పుతిన్న నీ ఒంటి యాతనా…
తప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాంటి ఈ కొంటె వేదనా..
నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా…
కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగ.. వేచింది వన్నె కన్నెతీగా…
వందేళ్ళ సందిళ్ళ పందిళ్ళు వేయించిన
అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా..
అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ..
ఆ హా… హా… ఆ…. ఆ హా
ఆ హా.. ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ…

సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్నీ నీ చేతబెట్టనా….
నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూత పెట్టనా….
ఒంపుల్ని లెక్కపెట్టి ఒక్కొక్క ముద్దుపెట్టి నీప్రేమ నారు నాటిపోవా…
ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూతబట్టి నిలువెల్ల మల్లెతోట కావా….
గంధాలు చిందేల అందాలు పండించవా..

అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా..
అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ..
పుచ్చేడ కోనల్లోన కన్ను చిక్కుకుంది.. రక్షించు నన్ను చప్పునా..
గుప్పెడు దాటుతున్న గుట్టు గుప్పుమంది.. కవ్విస్తే కట్టుతప్పనా..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

నందమూరి నాయక… లిరిక్స్

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాణం: చంగల వెంకట్రావు
విడుదల తేది: 13.01.1999

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా…
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే.. తనివి తీరా…

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా…
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే.. తనివి తీరా…

ఉంగా ఉంగరం పెట్టేయినా
నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం
తిప్పెయినా నీ బంగార
బొడ్డు మీనా
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో కొంగు జారే
వంగ చేలో
అవ్వలాలో మువ్వలాలో
జవ్వలాలో జుర్రుకోర
జున్ను పాలో…

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా…
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే.. తనివి తీరా…

[జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో]

[జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో]

పొద్దుగాల ముద్దు జోల –
పాడుకో నాయన
మద్దినేల హద్దు లేక –
ఆడుకో నాయన
మాపిటేల మంతనాలు –
చేసుకో నాయన
రాతిరేల రంకెలేసి –
రెచ్చిపో నాయన
లలనా నాజూకు వదన
తనువే తాంబూలమా
సఖుడా సౌందర్య ప్రియుడా
సుఖమే సంగీతమా
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో చిక్కినావే
చక్కిలాలో..
అవ్వలాలో మువ్వలాలో
జవ్వలాలో చల్లు కోర
చందనాలో..

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా…
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే.. తనివి తీరా…

పక్కనుంటే పావురాయి –
అల్లరే అమ్మడు
జివ్వుమంటే జామకాయి –
గిల్లుడే గిల్లుడు
అడ్డుకుంటే ఆకురాయి –
ఆగడే పిల్లడు
రెచ్చిపోతే రాలుగాయి –
దంపుడే దంపుడు
వీరా జగదేక వీర కెైపే కెైలాసమా
సుమతి సురలోక మహతి ఊపే వైభోగామా
జింగిలాలో జింగిలాలో జింగిలాలో
గుర్తుపట్టి సిగ్గు చేరో
అవ్వలాలో మువ్వలాలో
జవ్వలాలో జంటకొస్తే
జాతరే హొయ్…

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా…
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే.. తనివి తీరా…

ఉంగా ఉంగరం పెట్టేయినా
నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం
తిప్పెయినా నీ బంగార
బొడ్డు మీనా
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో కొంగు జారే
వంగ చేలో
అవ్వలాలో మువ్వలాలో
జవ్వలాలో జుర్రుకోర
జున్ను పాలో…

[జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో]

[జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో]

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

రావయ్య ముద్దుల మావ… లిరిక్స్

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాణం: చంగల వెంకట్రావు
విడుదల తేది: 13.01.1999

రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమా
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మా
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో ఝల్లుమనే కథే విందామా
రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమా
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మా

మనసైన మాపటి లగ్గం లోన మన పెళ్లి జరిగేనూ
అక్షంతలెయ్యగా వలపులు రేపు లక్షింతలయ్యేనూ
నీరిక్షనే ఫలియించి వివాహమేకాగా
ప్రతిక్షణం మనకింక విలాసమై పోగా
కలలే నిజమై సల్లాపమే సన్నాయిగా మోగే
హే! రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమా
వచ్చాక వదలను భామోయ్
జంట జాగారం చెయ్యాలమ్మా

విరజాజి వేళకు విందులు చేసి విరిసింది నా ఈడూ
మరుమల్లె పూజకు తొందర చేసి మరిగింది నీ తోడూ
సుతారమై నా మేను సితారలా మోగే
ఉల్లాసమే నాలోన ఉయ్యాలలే ఊగే
ఒడిలో ఒదిగే వయ్యారమే సయ్యాటలే కోరే
రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమా
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మా
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో ఝల్లుమనే కథే విందామా

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు… లిరిక్స్

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాణం: చంగల వెంకట్రావు
విడుదల తేది: 13.01.1999

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు ||2||

నీటుగా వేశాడమ్మా నడుముపై చేయ్యీ
మోజులో పడ్డానమ్మా మెదడు షాకైయ్యీ

అసలైనా ఆంధ్రా కింగే వీడు
నైటంతా కిత కితలే పెట్టాడూ ||2||

చలి చంపేస్తా ఉంటె ఏం చైనే బుల్లమ్మా
దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా ||2||

సొగసుగా ఉంటే వేశా నడుముపై చేయ్యీ
వయసు తెగ రెచ్చిందమ్మో
మనసు లాక్ అయ్యీ

కుదిరిందే పిల్లా మనకు జోడు
లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ ||2||

మలక్పేటలో ఝలక్ చూపి
నా కులుకు దోచినాడే
వరస పట్టేసినాడే
ఒడిలో కట్టేసినాడే
మటన్ ప్లేటులో చికెన్ ముక్కలా
వగలు చూపుతుంటే
ఇక నేన్ ఏం చెయ్యనమ్మో!!
తకధీమ్ స్టార్ట్ చేస్తినమ్మో
అణువణువూ ఆవిరి అదో తీపి తిమ్మిరి
భయపడకే సుందరీ తప్పదమ్మ నా గురి
అవునంటే హైదరాబాదుని జూన్లో
రాసిస్తా రావే నా జిల్ జిల్లో
కాదంటే వింటావా ఊయల్లో
పొందిగ్గా పూలెట్టేయ్ నా జళ్ళో

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
చలి చంపేస్తా ఉంటె ఏం చైనే బుల్లమ్మా

మొదల్ కిస్సుకే సెగల్ పుట్టి నువ్
గుబుల్ పడ్త ఉంటే
ఫర్ థర్ ఏం చైనే పోరి
ఎట్టా లాగిస్తా లారీ
ఫికర్ మాని నువ్ జబర్దస్త్ గా
జిగర్ చూపవయ్యో
దిల్ జిల్ జోడిస్తానయ్యో
బాంచన్ కాల్ మోక్తనయ్యో
ఓయ్ మెహబూబా మస్త్ గా
మోహాబాత్ చూపనా
బాల్మషం షేరుగా కిల్ మీ అని చెప్పనా
ఐ లవ్ యు లవ్ యు వెల్వెట్ రాణీ
లవ్లీగా వినిపిస్తా సింఫోనీ
జారిందోయ్ వోణి దిల్ బార్ జానీ
కానిచ్చేయ్ దేదో జల్దీ కానీ

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
చలి చంపేస్తా ఉంటె ఏం చైనే బుల్లమ్మా
నీటుగా వేశాడమ్మా నడుముపై చేయ్యీ
వయసు తెగ రెచ్చిందమ్మో మనసు లాక్ అయ్యీ

అసలైనా ఆంధ్రా కింగే వీడు
లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ ||2||

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

అడిస బబ్బ అల్లమురబ్బ… లిరిక్స్

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మనో, రాధిక
నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాణం: చంగల వెంకట్రావు
విడుదల తేది: 13.01.1999

అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ

కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి
కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి
అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

మందార పువ్వే పెట్టూ మనసంతా లాగేట్టు
శృంగార కన్నే కొట్టూ కంగారు కలిగేట్టు
ఓయ్ ముద్దబంతి పువ్వు ముసినవ్వు మురిపించేట్టు కొసరివ్వు
అద్దమంటి నవ్వు ఎదురవ్వు ఎద లోతుల్లో చోటివ్వూ
చిలిపి వలపు చెరుపు తలుపు తెరవకటు హా…

అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ హా…
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

మ్యాట్నీకి పోదాం పట్టూ స్టోరీలు ముదిరేట్టు
బుగ్గల్లో సోడా కొట్టూ పుల్జాలు అదిరేట్టు
ఇద్దరంటే ప్రేమ కలిశామా బిగి కౌగిళ్ళ హంగామా హోయ్..
తోచనీదు భామ తొలిప్రేమ తొలిచేస్తుంది చలి చీమ
మధువు కొరకు పెదవి కొరకు కదలికిటు

అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ
పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి
కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి

ననాన నాన ననాన నాన ననాన నానాన హా..
ననాన నాన ననాన నాన ననాన నానాన మూ..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

లేడీ లేడీ కన్నె లేడీ… లిరిక్స్

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, సుజాత
నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాణం: చంగల వెంకట్రావు
విడుదల తేది: 13.01.1999

లేడీ లేడీ కన్నె లేడీ చుడిదార్ ప్యారీ లేడీ
బ్యూటీ రాణీ నాకే జోడి స్వీటీ కళ్ళ గిన్నెకోడి
మూడీగా ఉన్నదండి వేడెక్కి ఊగుతుంది
స్పీడెంతో ఉన్నపాప రావే నా తోడు అందండీ

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

బాలా బాల బాలగోపాలా నీదే ఈ లండన్ లైలా
మనసిచ్చానోయ్ మురళీలోలా జోడిచ్చేయ్ ముద్దు మసాలా
రారా నా హార్ట్ హీరో ప్రేమించా ధూమచ్చారో
ఛాలెంజి చేసి యారో ముద్దిస్తా మత్తుగా మారో

కమ్మని పెదవి కవ్విస్తోంది రమ్మంటూ ఊరిస్తోంది
కళ్ళకు మత్తు కమ్మేస్తోంది వెచ్చంగా వేదిస్తోంది
నీలో ఒయ్యారముంది నాలో ఉచ్చాహముంది
హైహారే.. అందగాడా టీజింగ్లో ఎంత సుఖముంది

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

లేడీ లేడీ కన్నె లేడీ చుడిదార్ ప్యారీ లేడీ
బాలా బాల బాలగోపాలా నీదే ఈ లండన్ లైలా

సూర్యుడు షాపుని కట్టేశాడు చంద్రుడు కర్టన్ తెరిచేశాడు
కమ్మని కౌగిలి అందకపోతే కాముడు గోల పెట్టేస్తాడు
ఆ.. డౌటు ఎందుకంటా నీ జంటే నేను ఉంటా
ఇంకా లేటెందుకంటా బెడ్ లైటు ఆపుచేయ్ సజనీ..

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

లేడీ లేడీ కన్నె లేడీ చుడిదార్ ప్యారీ లేడీ
బాలా బాల బాలగోపాలా నీదే ఈ లండన్ లైలా
హేయ్ మూడీగా ఉన్నదండి వేడెక్కి ఊగుతుంది
ఛాలెంజి చేసి యారో ముద్దిస్తా మత్తుగా మారో హ

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Em Pillo Em Pillado (2010)
error: Content is protected !!