చిత్రం: సాంబ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బి.చరణ్, గంగ
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, భూమిక, జనీలియ
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: కొడాలి నాని
విడుదల: 09.06.2004
చికి చికి మామా చికిమామా
చికి చికి మామా చికిమా చికిమా
చికి చికి మామా చికిమామా
చికి చికి మామా చికిమా చికిమా
తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా
అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా
ఉలికిపడకమ్మా రామచిలకమ్మా
వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా
తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా
అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా
ఉలికిపడకమ్మా రామచిలకమ్మా
వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా
హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో
హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో
ఎదలోతు కనిపెట్టేలా సరదాల తాకిడిలో
సోకులకు మాటోస్తే కథలు చెబుతాయేమో
పెదవులకు చనువిస్తే మణువులకు తాయేమో
కలలు కురిపించే కన్నె సిరిబొమ్మా
సొగసు పనిపడతా కాస్త ఇటురామ్మా
తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా
అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా
చికి చికి మామా చికిమామా
చికి చికి మామా చికిమా చికిమా
మీసాలు ఉన్నోళ్ళంతా మొనగాళ్ళు కారంటా
మీసాలు ఉన్నోళ్ళంతా మొనగాళ్ళు కారంటా
మొనగాళ్ళు ఎందరు ఉన్నా నీకు సరికారంటా
నీ వాలుకళ్ళల్లో నేను ఒదిగుంటాలే
నీ గుండె సవ్వడినై నేను పులకిస్తాలే
మధన ప్రియరాగం నీకు వినిపిస్తా
పరమ సుఖమిచ్చే ప్రేమ తినిపిస్తా
తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా
అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా
రామచిలకమ్మా ఉలికిపడకమ్మా
వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా