Samudram (1999)

చిత్రం: సముద్రం (1999)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శశి ప్రీతం
నటీనటులు:  జగపతి బాబు, సాక్షీ శివానంద్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 22.10.1999

ముద్దుల ముత్యమే వాడు ముద్దుల రత్నామేవాని
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
కందీ పువ్వోలే నవ్వు కత్తి అన్చోలే చూపు
కరకు రాల్లంటి కండరాలు ఉన్నోడే
చెట్టులేకుండా పూచే పువ్వుల గుత్తులవళ్లు
మొత్తం నేనొద్దంటున్న హత్తుకున్నాడే

అబ్బా … ఆహా… అబ్బా… ఆహా… ( 7)

చరణం: 1
కుడిచేతిమీద కొరికేసి గడియారమంటడ్
కోసచెవులు కొరికివాడు నీకు దుద్దుల్ పెడ్తినంటడ్
ఆ మంచూముక్క తెచ్చి నొక్కిపట్టి వాడు ముక్కూ పుడక అంటడ్
అరె బొడ్డు మీదుగా నడుంచుట్టి గిల్లి వడ్డాణమంట డమ్మో…

ముద్దుల ముత్యమే వాడు ముద్దుల రత్నామేవాని
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
కందీ పువ్వోలే నవ్వు కత్తి అన్చోలే చూపు
కరకు రాల్లంటి కండరాలు ఉన్నోడే

చరణం: 2
మరియాదగానే మొదలేమో మంచం వేయమంటడ్
కనికట్టు ఏదో చేసీ మాట పెగలకుండ చేస్తడ్
ఇక పిక్కా మీదవున్న పుట్టుమచ్చలెన్నో లెక్కా పెడ్తు వుంటడ్
సిరి మల్లెమొగ్గ వంటి వల్లే అలిసెనని కళ్ళు పడ్తడమ్మో…

ముద్దుల ముత్యమే వాడు ముద్దుల రత్నామేవాని
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
కందీ పువ్వోలే నవ్వు కత్తి అన్చోలే చూపు
కరకు రాల్లంటి కండరాలు ఉన్నోడే

అబ్బా … ఆహా… అబ్బా… ఆహా… ( 7)

error: Content is protected !!