సినిమా: సరిలేరు నీకెవ్వరు (2020)
నటీనటులు: మహేష్ బాబు, రష్మిక మండన్న, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
దర్శకుడు: అనిల్ రావిపూడి
నిర్మాణం: అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు
చాయాగ్రహణం: ఆర్.రత్నవేలు
నిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్
విడుదల తేదీ: 11 జనవరి 2020
డాంగ్ డాంగ్.. లిరిక్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: నకాష్ అజీజ్, లవితా లోబో
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
హలో!
ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై
తూ ఆ జానా
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
ఆ జానా
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
ఆ జానా
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
హే ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై
తూ ఆ జానా, తూ ఆ జానా
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
హే ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై
తూ ఆ జానా, జరూర్ ఆ జానా
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డిజె దించుతా (హో!)
సౌండ్ పెంచుతా (అబ్బ!)
బేస్ దంచుతా (అది)
రచ్చే లేపేద్దాం
జోరుగుంటదా (హ్ము!)
జోషుగుంటదా (ఫుల్)
జాలీగుంటదా (పక్కా)
అయితే వచ్చేస్తా
లెట్స్ పార్టీ, లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ది సాంగు-అహ
గుర్తుండి పోవాలెహే లైఫ్ లాంగ్-అహ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ది సాంగు-అహ
గుర్తుండి పోవాలెహే లైఫ్ లాంగ్-అహ
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
ఏక్ తీన్ చార్ గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోరు
ఇంచ్ ఇంచ్ ఇరగతీద్దాం క్రేజీ తీనుమారు
బాజీ హై ఫన్ గిటారు
నాషే మే ఫుల్ షికారు
తేరే మేరే బీచ్ మే పుట్టింది వైల్డ్ ఫైరు
డిమ్ లైటులో డిస్కో బీట్ తో
మోత మోగనీ ఈ నైటు
బుజ్జి పెగ్స్ తో, బాడీ హగ్స్ తో
పట్టు తప్పనీ పార్టీ క్లైమెట్టు
లెట్స్ పార్టీ, లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ది సాంగు-అహ
గుర్తుండి పోవాలెహే లైఫ్ లాంగ్-అహ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ది సాంగు-అహ
గుర్తుండి పోవాలెహే లైఫ్ లాంగ్-అహ
(లెట్స్ పార్టీ పార్టీ పార్టీ పార్టీ పార్టీ పార్టీ)
ఇట్స్ టైమ్ టు గెట్ యువర్సెల్ఫ్ ఎ లిటిల్ ఎంజాయ్
వన్ మోర్ టైమ్
హుహు, హుహు
వాట్ ఎ స్కిన్ టోను
నచ్చావే గ్లామర్ క్వీను
నిను చూసి దిల్ మే గిర్రుమంది
రొమాంటిక్ డ్రోనూ
వాట్ ఎ క్యూటు సీను, నీతో పాటు నేను
నువ్ పక్కనున్న కిక్కే చాలు అదే చంద్రయాను
ఓయో క్యా తేరీ అధా, పారడైస్ దా
రబ్ నే తుజే ఐసా బనా దియా రే
ఆగయ మజా అందుకే కదా
మే భీ ఫిదా హోగయా రే
లెట్స్ పార్టీ, లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ది సాంగు-అహ
గుర్తుండి పోవాలెహే లైఫ్ లాంగ్-అహ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ది సాంగు-అహ
గుర్తుండి పోవాలెహే లైఫ్ లాంగ్-అహ
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్
********** ********** ********** **********
హీజ్ సో క్యూట్.. లిరిక్స్
సాహిత్యం: శ్రీ మణి
గానం: మధు ప్రియా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
జింప్ చిక్కి చికు భమ్
జింప్ చిక్కి చికు భమ్
జింప్ చిక్కి చికు భమ్
జింప్ చిక్కి చికు భమ్
హబ్బా బ్బ బ్బా బ్బ బ్బా బ్బ బ్బా .. అబ్బాయెంతా ముద్దుగున్నాడే…
ముద్దుగున్నాడే… ముద్దుగున్నాడే…
ఆకాశం అందేటంతా.. ఎంతా ఎంతా ఎత్తుగున్నాడే…
ఎత్తుగున్నాడే… ఎత్తుగున్నాడే…
అల్లాద్దీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా..
అల్లాడించాడే … ఓర కంటా.. ఆ ఆ
పిల్లాడి బుగ్గ.. సిమ్లా ఆపిల్‌లాంటిదంటా..
దొరకాలేగానీ కొరికి తింటా… ఆమ్ ఆ
చూపుల్లో దాచినాడే ఏదోతూటా.. నన్నిట్టా కాల్చినాడే ఠా ఠా ఠా ఠా..ఆ
హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
హీజ్ సో హ్యాండ్ సామ్…
హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
హీజ్ జస్ట్ ఆసమ్…….
జింప్ చిక్కి చికు భమ్
జింప్ చిక్కి చికు భమ్
ఆ కోడినిట్టా.. తన్నుకెళ్లే గద్దల్లే…
చేపనిట్టా.. ఎత్తుకెళ్లే కొంగల్లే…
సొత్తునిట్టా.. కొల్లగొట్టే దొంగల్లే…
దొంగిలించి… వీన్ని దాచేయ్యాలిలే…
వీడిపక్కనుంటే చాలూ.. నన్నే చూసీ..
ఆడజాతి కళ్లనిండా ఫుల్.. జెలసీ…ఏ
మాటల్లో దాచినాడే ఆటమ్ బాంబు మూటా..
నా కొంప కూల్చినాడే .. ఠా ఠా ఠా ఠా .. ఆ
హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
హీజ్ సో హ్యాండ్ సామ్…
హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
హీజ్ జస్ట్ ఆసమ్…….
ఈరీ.. ఈరీ గుమ్మడిపండు నీ మొగుడెవరే..
బుగ్గలు రెండు జాంపండు లాగా ఉన్న వీడే…
హూమ్..
పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే…
లంచుకొస్తే హగ్గు మీల్సే పెడతాలే..
హే.. రాతిరొస్తే.. బెడ్డు మీదా… (ఇదిగో అమ్మాయ్)
అబ్బ బ్రెడ్డు జాము డిన్నరు తినిపిస్తాలే…
చీరలొద్దు.. నగలు వద్దు అమ్మా నాకూ…
వీడి పిల్లలకూ.. అమ్మ..నవ్వాలే…
మగవాడి అందం మీద లేదే ఒక్కపాటా..
వీడి ముందు అందం కూడా… ఠా ఠా ఠా…ఠా
హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
హీజ్ సో హ్యాండ్ సామ్…
హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
హీజ్ జస్ట్ ఆసమ్…….
హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
హీజ్ సో హ్యాండ్ సామ్…
హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
హీజ్ జస్ట్ ఆసమ్…….
********** ********** ********** **********
సూర్యుడివో చంద్రుడివో.. లిరిక్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బి ప్రాక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
మనసంతా ఈ వాల
అహా స్వరాల ఆనంద మాయె
హోయ్య తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
పెదవుల్లో ఈ వాల
ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో
విశ్వామంత ప్రేమ పండించగా
పుట్టుకైన ఋషివో
సాటివారికై నీ వంతుగా
ఉద్యమించు కృషివో
మయ అందరిలో ఒకడిన మనిషివో
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో
తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
మనసంతా ఈవాల
అహా స్వరాల ఆనందమాయె
హోయ్య తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
పెదవుల్లో ఈవాల
ఎన్నో రకాల చిరునవ్వు చేరి
హోయ్య గుండె లోతులో గాయం
నువ్వు తాకితే మాయం
మందు వేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం
పొలమారే ఆశల కోసం
పొలిమెరలు దాటోచావు
తలరాతలు వేలుగయ్యేలా
నేనున్నన్నావు
అడగందే అక్కర తీర్చే
నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో
దేవుదడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో
గొప్ప మనసు తనై ఉంటాడు
నీకు లాగా ఏ లోక లాక్యనాన్ని
ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు
నిందార పండింది
నీలాంటి కొడుకుని మోసే
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జాయహో అన్నది
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో
తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
మనసంతా ఈ వాల
అహా స్వరాల ఆనంద మాయె
హోయ్య తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
పెదవుల్లో ఈ వాల
ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య
********** ********** ********** **********
మైండ్ బ్లాక్.. లిరిక్స్
సాహిత్యం: శ్రీమణి
గాయకులు: బ్లేజ్, రనీనా రెడ్డీ, మహేష్ బాబు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎప్పుడూ ప్యాంట్ ఎసే వాడు… ఇప్పుడు లుంగి కట్టాడు.
ఎప్పుడూ షర్టు ఎసే వాడు… ఇప్పుడూ జుబ్బా తొడిగాడు..
చేతికేమో మల్లెపూలు… కంటికేమో కళ్ళజోడు..
చుట్టేసి పట్టేసి వచ్చేశాడు.
ఫర్ ది ఫస్ట్ టైం… హీ ఈస్ ఇంటూ మాస్ క్రైం..
బాబు నువ్ సెప్పు… ఏంటి, ఆడ్ని కొట్టమని డప్పు.
ఊ… నువ్ కొట్టరా…!
మూన్ వాకు, మూన్ వాకు… పిల్లా నీ నడక చూస్తే మూన్ వాకు.
అర్థ్ క్వెకు, అర్థ్ క్వెకు… పిల్లా నువ్ తాకుతుంటే అర్థ్ క్వెకు.
నీ లిప్ లోన ఉంది కప్పు కేకు… కేకు.
మాటలోన ఉంది మిల్క్ షేకు… షేకు.
సోకు లోన ఉంది కొత్త స్టాకు… స్టాకు…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’
నువ్వు హాటు హాటుగా ఉన్న పోత రేకు… రేకు.
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు.
మనసుని ఎర్ర చేసే తమలపాకు… పాకు…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆడ్ని ఊదమని పీపీ… ఊ నువ్ ఊదరా…
నువ్ ఉండరా…
నువ్వు చీరకట్టుకుంటే… జారుతుందే గుండే..
ఓరకంట చూపే భగ్గుమంటూ మండే…
అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందే..
నువ్ కాటుకెట్టుకుంటే చీకటవుతుందే..
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే…
అట్టా నువ్ చూస్తుంటే.. నా ఒళ్లంతా గిలిగింత పుడతాందే..
నీ కళ్లలోన ఉంది కళ్లు ముంత… ముంత
నీ ఒంపులోన ఉంది పాలపుంతా… పుంత..
నీ సొంపులోన ఉంది లోకమంతా… అంతా…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
బాబూ… తూ బోలే… క్యారే.
ఆన్నీ దంచమని ఢోలు…
ఊ.. నువ్ దంచెహే.
బాబూ… ఇటు సూడు… ఏంటి.
ఆన్నీ పెంచమని స్పీడు..
ఊ.. నువ్ పెంచరా.
నీ ముద్దు ముట్టకుండ ముద్ద ఎక్కదంట..
హగ్గు అంటకుండా నిద్దరట్టదంటా..
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది తీరుస్తా..
నీ టచ్‌లో కరెంటే నన్ను గుచ్చెనంట…
మల్లెపూల సెంటే మత్తు రేపేనంట…
అయితే నిన్ను టచ్ చేస్తా… నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా…
నీ బుగ్గలోన ఉంది పాలకోవా… కోవా.
నీ సిగ్గులోన ఉంది అగ్గి లావా… లావా
నీ నడుములోన ఉంది పూల నావా.. నావా…..
‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
********** ********** ********** **********
సరిలేరు నీకెవ్వరు.. లిరిక్స్
సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్
గానం: శంకర్ మహదేవన్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా
జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు
పెళ పెళ పెళ పెళమంటూ మంచు తుఫాను వచ్చినా
వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు
దడ దడ దడ దడమంటూ తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు
మరణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు
వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు
కోట్ల మంది గుండెల్లో
ధైర్యమనే జెండా నాటి
అండగా నేనున్నాను అని చెప్పేవాడె సైనికుడు
ఈ దేశమే నా ఇల్లంటూ
అందరూ నా వాల్లంటూ
కులం మతం బేధాలను బస్మం చేసేవాడే సైనికుడు
చెడు జరగని… పగ పెరగని.. బెదరని గని సైనికుడు
అలుపెరగని…రక్షణ మని.. చెదరని ముని సైనికుడు
మరణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు
వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..
nice