Sindhura Puvvu (1988)

sindhura puvvu 1988

చిత్రం: సింధూర పువ్వు
సంగీతం: పి.ఆర్. దేవరాజ్
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎస్.పి బాలు, చిత్ర, జానకి
నటీనటులు: రామ్కి, నిరోషా
దర్శకత్వం: పి.ఆర్. దేవరాజ్
నిర్మాత:  బి.క్రిష్ణారెడ్డి
విడుదల తేది: 1988

పల్లవి:

సింధూరపువ్వా తేనె చిందించరావా……

చిన్నారి గాలి సిరులే అందించరావా……

కలలే విరిసేనే, కధలే పాడేనే

ఒక నదివొలే ఆనందం ఎద పొంగెనే ఏ…ఏ…ఏ…ఏ

ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా…

చిన్నారి గాలి సిరులే అందించరావా…

చరణం1:

ఓ… ఓ… ఓ… ఉం.. ఉం.. ఒహొహొ ఓ…

కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా…

గారాల వెన్నెల కాసే, సరాగాల తేలి

కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా…

గారాల వెన్నెల కాసే, సరాగాల తేలి

అందాల సందడి చేసే, రాగాలనేలి

సింధూరపువ్వా తేనె చిందించరావా…

చిన్నారి గాలి సిరులే అందించరావా…

చరణం2:

మాటల చాటున నాదం నువ్వే, తీయని పాట నేనే

మధుమాస ఉల్లసాలే పలికించేనే

మాటల చాటున నాదం నువ్వే, తీయని పాట నేనే

మధుమాస ఉల్లసాలే పలికించేనే

మురిపాలు చిందే హృదయం, కోరేను నిన్నే

సింధూరపువ్వా తేనె చిందించరావా…

చిన్నారి గాలి సిరులే అందించరావా…

చరణం3:

అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ

నా చెంత తోడై నీడై, వెలిసావు నీవే

అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ

నా చెంత తోడై నీడై, వెలిసావు నీవే

రాగాలు ఆలపించి పిలిచావు నువ్వే

సింధూరపువ్వా తేనె చిందించరావా…

చిన్నారి గాలి సిరులే అందించరావా…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top