మొదటిసారి ముద్దుపెడితె… లిరిక్స్
చిత్రం: శివయ్య (1998)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజశేఖర్ , సంఘవి
దర్శకత్వం: సురేష్ వర్మ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1998
హే… ఏలేలో…. ఏలే
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి అందం మగతోడు కోరుకుంటే
మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే
మొదటిసారి నిదుర చెదిరితే
ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది
ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటదీ
చరణం: 1
పూజలే చేయాలంటే గుడికే వెళ్ళాలమ్మో
పుణ్యమే దక్కాలంటే ఒడికే రావాలమ్మో
ఆ ఆ దిద్దులే రావాలంటే బడికే వెళ్లాలయ్యో
బజ్జులే పుచ్చాలంటే ఎదపై వాలాలయ్యో
చిన్నారి బుగ్గల్లో పొన్నారి పొంగుల్లో చెయ్యేసి తడిమిటే
చామంతి చెక్కిళ్ళు సన్నాయి నొక్కుళ్ళు కిటుకేసి పిదిమితే
ఎలా ఎలా ఎలాగుంటదీ…
ఆహా భలే భలే భలేగుంటదీ…
అరెరరె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటదీ
ఎలాగుంటదీ… అబ్బా బలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటదీ
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్భా భలేగుంటది
అహో భళీ అబ్బో బాలి అమ్మో భళీ అయ్యో భళీ హి హి హి
చరణం: 2
భారతం పండాలంటే భీముడే ఉండలయ్యో
కాపురం చెయ్యాలంటే కాముడే కావాలయ్యె
ఆ… విల్లునే వంచాలంటే జానకే ఉండాలమ్మో
వెల్లువై ముంచాలంటే మేనకే రావాలమ్మో
మా కారు మబ్బుల్లో మందార బుగ్గల్లో దోబూచులాడితే
లగ్గాలు కాకుండ పగ్గాలు లేకుండ లాలూచి జరిగితే
ఎలా ఎలా ఎలాగుంటదీ…
హొరె హొరె భలే భలే భలేగుంటదీ…
ఎలాగుంటది
హాయిరే భలేగుంటది
హా… ఎలాగుంటది
అరెరే భలేగుంటది
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి అందం మగతోడు కోరుకుంటే హాయిరే హాయిరే
మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే
మొదటిసారి నిదుర చెదిరితే
ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది
ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది
తన నాన నా తాన ననా నాన నా
తన నాన నా తననా నన నాన నా
తాన ననా నాన నా
******** ********* *********
ప్రేమనగరు వాణిశ్రీ… లిరిక్స్
చిత్రం: శివయ్య (1998)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్. శ్రీలేఖ
ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా
ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా
పాతకాలం కన్నాంబల్లే ఉంటే నై చల్తా
కొత్తకోణం కాజోలల్లే ఉండాలోయ్ వనితా
కట్టూబొట్టు మార్చే ఇక సిగ్గుఎగ్గూ వదిలే
రంగూ హంగు మార్చే యమ కొత్త సిగ్గు చూపించేయ్
ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ (3)
ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా
ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా
బారెడు జడలో బజారుకెళ్తే ఎవరు చూస్తారు నిన్ను
హాట్ హెయిర్ తో బయలుదేరితే స్టన్ అవరా వన్ బై వన్
బేల చూపుతో బస్సులో కెక్కితే ఎక్కడిస్తారు సీటు
కిందపెడవిని పంట నొక్కితే క్లీన్ బౌల్డె అందరి హార్ట్
కాలు పారాణి తగ్గించు కాస్మొటిక్ లను తెప్పించు
మట్టి గాజులను తగ్గించు రిస్టు బ్యాండ్ లను రప్పించు
అందానికామాత్రమివ్వాలి టచ్ హా
ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ (3)
ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా
ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా
పైట కప్పుకొని బిగ్గరగెలితే హాలులో హౌస్ ఫుల్
పొట్టి గౌను తో పొదుపుగ వెళితే ఫ్రీ టికెటేసే పిలగాళ్ళు
సెలవు కోసమని బాస్ నడిగితే సీరియస్సై మండి పడడా
హార్ట్ రూములో కొంగు చాచితే లాంగ్ లీవే శాంక్షన్ చెయ్ డా
బామ్మ నీతులను చాలించు బొడ్డు నలుగురికి చూపించు
బంధుమిత్రులను చాలించు గర్ల్ ఫ్రెండ్స్ నే సాధించు
నా మాట మన్నించు నీ రూటు మార్చు హా
ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ (3)
ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా
ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా
పాతకాలం కన్నాంబల్లే ఉంటే నై చల్తా
కొత్తకోణం కాజోలల్లే ఉండాలోయ్ వనితా
కట్టూబొట్టు మార్చే ఇక సిగ్గుఎగ్గూ వదిలే వదిలే
రంగూ హంగు మార్చే యమ కొత్త సిగ్గు చూపించేయ్
ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ (3)